Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » వెండి తెరపై టాలీవుడ్ హిట్ పెయిర్స్

వెండి తెరపై టాలీవుడ్ హిట్ పెయిర్స్

  • February 28, 2017 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెండి తెరపై టాలీవుడ్ హిట్ పెయిర్స్

సినిమాలో హీరో, హీరోయిన్స్ నటన ముఖ్యం. ప్రేమకథ చిత్రాలైతే వారి మధ్య ప్రేమ పండాలి. నిజమైన ప్రేమికులుగా కనిపించాలి. అనిపించాలి. అప్పుడే ఆ మూవీ విజయవంతమవుతుంది. ఆ జంట హిట్ పెయిర్ గా పేరు దక్కించుకుంటుంది. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో వెండి తెరపై స్వీట్ లవర్స్ గా అలరించిన వారిపై ఫోకస్..

చిరంజీవి – రాధికChiranjeeviచిరంజీవి, రాధికలు కలిసి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 18 సినిమాలో జంటగా నటించారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు ’, ‘మొండి ఘటం ’, ‘అభిలాష ’ వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఈ జోడీ జాబితాలో ఉన్నాయి. అందుకే 80 వ దశకంలో చిరు, రాధికా పర్ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు.

బాలకృష్ణ – విజయశాంతి Balakrishnaబాలకృష్ణ, విజయశాంతి ను తెరపై చూస్తుంటే ఒకరికోసం ఒకరు పుట్టారా? అనిపిస్తుంటుంది. అందుకే అప్పట్లో వీరిద్దరికి సంభంధం ఉందని పత్రికలూ రాశాయి. అంతలా తెరపైన వీరి కెమిస్ట్రీ ఉండేది. అంతేకాదు
బాలయ్య, విజయ శాంతి నటించిన ‘లారీ డ్రైవర్ ’, ‘ముద్దుల మావయ్య ’, ‘రౌడీ ఇన్ స్పెక్టర్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. వారిద్దరూ కలిసి నటించిన సినిమాల సంఖ్య 17.

నాగార్జున- టబు Nagarjunaమన్మధుడు నాగార్జునకు జోడీగా అందరూ హీరోయిన్లు బాగుంటారు. సౌందర్య, రమ్యకృష్ణతో నాగ్ రొమాన్స్ బాగుంటుంది. వారిద్దరి కన్నా నాగార్జునకు టబు నే సరిగ్గా సూటవుతుందని, వారిద్దరూ బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్స్ అని నిన్నే పెళ్లాడుతా, ఆవిడే మా ఆవిడే చిత్రాలు నిరూపించాయి.

వెంకటేష్ – సౌందర్య Venkateshతెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా మహిళా ప్రేక్షకుల మనసు దోచుకున్న జంట వెంకటేష్, సౌందర్య. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు మూవీతో విజయం అందుకున్న ఈ జోడీ రాజా, జయం మనదేరా వంటి ఆరు హిట్ చిత్రాల్లో అలరించింది.

పవన్ కళ్యాణ్ – భూమిక pawan kalyanపవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఎంతో మంది అందమైన హీరోయిన్స్ తో నటించారు కానీ.. ఒకే ఒక భూమిక మాత్రం పవన్ కి సరిజోడీగా తెలుగు ప్రేక్షకులు ముద్ర వేసేసారు. ఖుషీలో వీరిద్దరూ నిజమైన ప్రేమికులుగా నటించి మెప్పించారు. ఈ హిట్ కాంబినేషన్లో తర్వాత మూవీ రాకపోయినా ఒకే ఒక్క చిత్రం వీరిద్దరిని హిట్ పెయిర్ చేసింది.

మహేష్ బాబు – సమంత Mahesh Babuహిట్ పెయిర్ అంటే హైట్, వెయిట్ వంటి కొలతలు మ్యాచ్ కావడం కాదు… అదొక మ్యాజిక్. ఆ విషయాన్నీ మహేష్ బాబు, సమంత జంట స్పష్టంగా చూపించింది. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం ఈ జంట మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది.

ఎన్టీఆర్ – కాజల్ NTRయంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన బాగా సెట్ అయిన హీరోయిన్ కాజల్. వీరిద్దరూ బృందావనం, బాద్ షా, టెంపర్ చిత్రాల్లో కలిసి నటించారు. పోటీ పోటీగా డ్యాన్సులు చేస్తూ రొమాంటిక్ సన్నివేశాల్లో నిజమైన ప్రేమికులుగా అదరగొట్టారు. హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు.

ప్రభాస్ – త్రిష Prabhasసూపర్ లవ్ స్టోరీ మూవీ వర్షం. ఇందులో ప్రభాస్, త్రిష లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత పౌర్ణమి, బుజ్జిగాడులోను ఆకట్టుకున్నారు. వీరిద్దరి హుషారు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది .

రామ్ చరణ్ – కాజల్ Ram Charanమగధీర సినిమాతో చరణ్, కాజల్ ది జన్మ జన్మల బంధంగా ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆ విధంగా ఇద్దరూ జీవించారు. ఆ తర్వాత ‘నాయక్, ‘గోవిందుడు అందరివాడేలే ‘ అనే చిత్రాలతో హిట్ పెయిర్ అలరించింది.

నాగ చైతన్య – సమంత Nagachaitanyaఏ మాయ చేసావే మూవీతో జోడి కట్టిన నాగచైతన్య, సమంతలు ముచ్చటైన జంటగా ప్రశంసలు అందుకున్నారు. ఆటో నగర్ సూర్య, మనం మూవీలలో కలిసి నటించి కనువిందు చేశారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

నితిన్, నిత్యామీనన్ Nithinయంగ్ హీరో నితిన్ కు లక్కీ హీరోయిన్ నిత్యామీనన్. అపజయాలతో కొట్టుకుపోతున్న నితిన్ ఇష్క్ మూవీ తో హిట్ ట్రాక్ లో వచ్చారు. ఇందులో వీరిద్దరూ క్యూట్ లవర్స్ గా మార్కులు కొట్టేశారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ జంట వెంటనే గుండెజారి గల్లంతయిందే అనే చిత్రం చేసి సక్సస్ ని సొంతం చేసుకుంది.

నిఖిల్, స్వాతి Nikhilస్వామి రారా.. కార్తికేయ సినిమాలు థ్రిల్ ని కలిగిస్తాయి. డిఫరెంట్ కథ తో తెరకెక్కిన ఈ చిత్రాల్లో నిఖిల్, స్వాతి మధ్య లవ్ సీన్లు కొత్త ఫీల్ ని ఇస్తాయి. అందుకే వీరిద్దరూ కూడా హిట్ పెయిర్ గా క్రెడిట్ సొంతం చేసుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Balakrishna
  • #Bhoomika
  • #Chiranjeevi
  • #Jr Ntr

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

11 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

13 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

16 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

18 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

19 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version