Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » సినీవీనీలాకాశంలో…’శివతాండవం’

సినీవీనీలాకాశంలో…’శివతాండవం’

  • August 30, 2016 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీవీనీలాకాశంలో…’శివతాండవం’

సినిమా పరిశ్రమలో నవరసాల పాత్రలు చేసిన వారే బడా హీరోలుగా ఎదిగారు. అయితే ముఖ్యంగా పౌరాణిక పాత్రలు, సాంఘిక కధలు, జానపద పాత్రల్లో జీవించిన వారే టాలీవుడ్ ను ఏలారు. అయితే అప్పటి సినిమాల్లో శివుని పాత్రకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు…అందులోనూ ఆ పాత్రలో ఒదిగి పోవాలి అంటే ఎన్నో ప్రత్యేక లక్షణాలు కావాలి. మరి అలాంటి లక్షణాలు కలిగి, తెలుగు చిత్ర పరిశ్రమలో శివుని పాత్రలో శివతాండవం చేసిన మన వారిపై ఒక స్టోరీ చూద్దాం రండి.

నందమూరి తారక రామారావు – దక్షయజ్ఞం!Dakshayagnamదక్షయజ్ఞం చిత్రంలో దక్షుడిగా ఎస్వీ. రంగారావు గారు నటించగా, శివుని పాత్రలో నటించి మెప్పించి, మురిపించారు ఎన్టీఆర్ గారు. అయితే ఈ ఇద్దరి లెజెండ్స్ అసామాన్య నటనతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్న, కొన్ని అనుకోని సంఘటనలు ఎదురుకావడంతో ఈ సినిమా తరువాత మళ్లీ అన్నగారు శివుని పాత్ర చెయ్యలేదు.

కృష్ణం రాజు – రంగూన్ రౌడీ, శ్రీ వినాయక విజయం!Vinayaka Vijayamరెబెల్ స్టార్ గా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరుగా చాలామణీ అయిన కృష్ణం రాజు గారు, దాదాపుగా రెండు సినిమాల్లో శివుని పాత్రలో నటించి మెప్పించారు. అందులో మొదటిది రంగూన్ రౌడీ కాగా, రెండో చిత్రంగా శ్రీ వినాయక విజయం మంచి విజయాలు సాధించాయి. అదే క్రమంలో శివుని భక్తుడుగా భక్త కన్నప్ప పాత్రలో సైతం కృష్ణం రాజు నటించి మెప్పించారు.

చిరంజీవి – శ్రీమంజునాధ!Sri Manjunathaమెగాస్టార్ చిరంజీవి సైతం శివుని పాత్రలో నటించి మెప్పించారు. శ్రీమంజునాధ చిత్రం చిరు శివుని పాత్రలో శివతాండవం చేశారు. ముఖ్యంగా ఆ చిత్రంలో చిరు నటనతో పాటు, అందం, పాటల్లో చిరు చేసిన నృత్యాలు అభిమానులను అలరించాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Lord Shiva
  • #NTR
  • #Shiva Thandavam
  • #Tollywood Movies

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

4 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

17 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

57 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

2 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

3 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version