Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!

  • August 16, 2021 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!

సినీ నటీనటులు కమర్షియల్ యాడ్స్ లో నటించడం మనం చూస్తూనే వస్తున్నాం.పలు కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్ వాల్యూని పెంచుకోవడం కోసం సినిమా వాళ్ళను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇందుకోసం వాళ్లకి భారీగా పారితోషికం ఇవ్వడానికి కూడా వెనుకాడరు. ప్రస్తుతం మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు వరుసగా యాడ్స్ లలో నటిస్తున్న సంగతి తెలిసిందే.చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు కూడా గతంలో యాడ్స్ లో నటించిన సందర్భాలు ఉన్నాయి.అయితే ఎంత డబ్బు ఇస్తామని పలు కార్పోరేట్ కంపెనీలు ఆఫర్ చేసినా కొంతమంది నటీనటులు మాత్రం కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి అంగీకరించలేదు. వాళ్ళు ఎవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) నందమూరి బాలకృష్ణ :

బాలయ్యతో పలు కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్ ను ప్రమోట్ చేయాలని సంప్రదించాయి. కానీ బాలయ్య అందుకు ఓకే చెప్పలేదు.ఏదైనా మంచి విషయాన్ని సమాజానికి చేరువయ్యేలా చెప్పే యాడ్ లో ఫ్రీగా నటిస్తాను తప్ప.. వాణిజ్య పరమైన వాటిలో నటించడం ఇష్టం లేదని గతంలో బాలయ్య స్పష్టంచేశారు.

2)మోహన్ బాబు :

గతంలో మోహన్ బాబుని పలు సంస్థలు సంప్రదించాయి. కానీ అందుకు ఈయన ఒప్పుకోలేదు. దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా బయటకు రాలేదు.

3) కళ్యాణ్ రామ్ :

నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరో కళ్యాణ్ రామ్ కి.. కూడా యాడ్స్ లో నటించే అవకాశం వచ్చింది. కానీ అతను సున్నితంగా తిరస్కరించాడు.

4)గౌతమి :

7-gowthami

తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన గౌతమికి కూడా గతంలో పలు యాడ్స్ లో నటించే అవకాశం లభించింది. భారీగా పారితోషికం కూడా ఆఫర్ చేశారు. కానీ అందుకు ఈమె ఒప్పుకోలేదు.

5) సాయి పల్లవి :

ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ లో ఈమెను నటింపజేయడానికి ఓ సంస్థ ప్రయత్నించింది. కానీ అందుకు ఈమె ఒప్పుకోలేదు.

6)మంచు విష్ణు :

manchu vishnu

ఇతని డెబ్యూ మూవీ టైములో ఓ యాడ్ లో నటించే ఆఫర్ వస్తే దానిని వదులుకున్నాడు విష్ణు.

7) మంచు మనోజ్ :

తన అన్న లానే.. మనోజ్ కూడా ఓ యాడ్ లో నటించే అవకాశం వస్తే వదులుకున్నాడు.

8)అనుష్క :

Anushka to get married with senior director son1

మన జేజమ్మ కి కూడా యాడ్స్ లో నటించే అవకాశం లభించింది.. కానీ అందుకు ఈమె అంగీకరించలేదు.

9)అల్లరి నరేష్ :

మన అల్లరోడికి కూడా పలు యాడ్స్ లో నటించే అవకాశం వచ్చింది కానీ ..ఎందుకో అతను ఒప్పుకోలేదు.

10) సాయి తేజ్ :

Sai Dharam Tej periodic movie budget 40 Cr1

మెగా మేనల్లుడు సాయి తేజ్ కు కూడా అతని కెరీర్ ప్రారంభంలో.. పలు యాడ్స్ లో నటించే అవకాశం వచ్చింది. కానీ అప్పుడే కమర్షియల్ యాడ్స్ లో నటించడం ఇష్టం లేదని అతను స్పష్టం చేసాడట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Arrest Warrant Issued Against Eega Villain
  • #Balakrishna
  • #Gauthami
  • #Manoj

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version