Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మరీ ఇంత సింపుల్ గా ఉంటే ఎలా మేడమ్..!

మరీ ఇంత సింపుల్ గా ఉంటే ఎలా మేడమ్..!

  • November 5, 2019 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరీ ఇంత సింపుల్ గా ఉంటే ఎలా మేడమ్..!

టాలీవుడ్ లో ఓ హీరోయిన్ నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి మంచి పేరు వస్తే.. వరుసగా సినిమాలు చేసి క్యాష్ చేసుకోవాలి అని చూస్తుంటారు. వాళ్ళకే అంత ఉంటే.. మరి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న.. వాళ్ళు ఎలా ఉండాలి. అందులోనూ తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ అనే ముద్ర ఉంటే..! ఆ హీరోయిన్లు ఏ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవాలి. కానీ మన అనుష్క మాత్రం వీటికి భిన్నంగా ఉంటూ వస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో అనుష్క స్టార్ హీరోయిన్. ‘బాహుబలి’ చిత్రంతో ఈమెకు హిందీలో కూడా క్రేజ్ పెరిగింది.

Anushka Shetty Latest Still

అయినప్పటికీ ఈమె అక్కడ సినిమాలు చేయాలని ఆలోచించట్లేదు. ‘బాగమతి’ సినిమా తర్వాత అనుష్క చేస్తున్న ఒకే ఒక్క చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. అయితే ఈ చిత్రం తర్వాత అనుష్క మరో చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఏ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అసలు ఆమె క్రేజ్ ను ఉపయోగించి క్యాష్ చేసుకోవాలి అని అనుష్క ఏమాత్రం ప్రయత్నించట్లేదు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చేసిన పాత్రకి కూడా ఆమె డబ్బులు తీసుకోలేదట. పైగా ఎక్కడో వేరే దేశంలో ఉన్నప్పుడు తన సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చి ఆ పాత్ర చేసి వెళ్ళిపోయిందట. మరీ ఇంత సింపుల్ గా ఉంటే ఎలా అని కూడా ఆమెని ప్రశ్నిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు నయన తార తో పాటు అనుష్కకి కూడా ఉంది. కానీ నయన్ వరుస సినిమాలు చేస్తూ.. ప్రతీ సినిమాకి కోటి పైనే రెమ్యునెరేషన్ తీసుకుంటూ ముందుకు సాగుతుంది. కానీ మన స్వీటీ మాత్రం అలా ప్రవర్తించడం లేదు.అందుకే అనుష్కకి కూడా ‘హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు’. ఇక మరో రెండు రోజుల్లో అనుష్క పుట్టినరోజు ఉంది. దీంతో స్టార్ హీరోలకు మాత్రమే బర్త్ డే కామన్ డీపీ లు చేసే నెటిజన్లు.. అనుష్క బర్త్ డే కి కూడా డీపీ చేసి వైరల్ చేస్తుండడం విశేషం.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty
  • #Baahubali
  • #Nishabdam

Also Read

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

related news

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

trending news

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

19 mins ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

53 mins ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

57 mins ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

2 hours ago
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

11 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

5 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

6 hours ago
Satya Krishnan: కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని కొంతమంది అమ్మాయిలు లొంగిపోతున్నారు : సత్యకృష్ణ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version