Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » స్టార్ ప్రొడ్యూసర్ గురించి ఆసక్తికర కామెంట్ చేసిన స్టార్ హీరోయిన్

స్టార్ ప్రొడ్యూసర్ గురించి ఆసక్తికర కామెంట్ చేసిన స్టార్ హీరోయిన్

  • January 30, 2020 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ ప్రొడ్యూసర్ గురించి ఆసక్తికర కామెంట్ చేసిన స్టార్ హీరోయిన్

టాలీవుడ్ టాప్ హీరోస్ & హీరోయిన్స్ అందరూ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నుండి ఫోన్ ఎప్పుడు వస్తుందా, ఆయన బ్యానర్ లో సినిమా చేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటే.. సమంత మాత్రం దిల్ రాజుని కలవకూడదు. కుదిరితే ఎవాయిడ్ చేయాలి అనుకుందట. అయితే.. అది కోపంతోనో లేక ఇంకేదో కారణం చేతనో కాదు.. భయం వల్ల. దిల్ రాజుకి సమంత భయపడడం ఎందుకు అనుకుంటున్నారా.. విషయం ఏమిటంటే “96”ను తెలుగులో రీమేక్ చేయాలని దిల్ డిసైడ్ అయినప్పుడు హీరోను ఫైనల్ చేయడానికంటే కంటే ముందు హీరోయిన్ గా సమంతను ఫిక్స్ అయిపోయాడు దిల్ రాజు.

Samantha With Dil Raju

అయితే.. తమిళంలో “96” చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ & త్రిష క్యారెక్టర్ కు వచ్చిన రిసెప్షన్ చూసిన సమంత మాత్రం ఆ రీమేక్ లో నటించకూడదు అనుకుందట. అందుకే ముందుగా తన మేనేజర్ కి “దిల్ రాజుని మాత్రం కలవకు.. కలిస్తే ఆయన ఈజీగా కన్వీన్స్ చేసేస్తాడు” అని చెప్పిందట. పాపం సమంత అంత ప్లాన్ చేసినా ఇప్పుడు “96” సినిమా “జాను”గా రీమేక్ అవ్వడం ఫిబ్రవరి 7న రిలీజ్ కి రెడీ అవ్వడం జరిగిపోయింది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #96 Remake
  • #C Prem Kumar
  • #Dil Raju
  • #Editor Praveen
  • #Govind Vasantha

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version