Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Star Actress: సన్యాసిగా మారిపోయిన స్టార్ హీరోయిన్!

Star Actress: సన్యాసిగా మారిపోయిన స్టార్ హీరోయిన్!

  • June 29, 2023 / 07:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actress: సన్యాసిగా మారిపోయిన స్టార్ హీరోయిన్!

టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా సరే తన గ్లామర్ తో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఐటమ్ గర్ల్ హంస నందిని. టాలీవుడ్ లో ఈమెకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. ఇక పెద్ద హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోకపోయినా సరే ఈమంటే పడి చచ్చే వారి సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ షో తో యువతను ఆకట్టుకునే ఈమె అంటే ఎవరైనా సరే ఫిదా అవుతారు.

టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు ఒకనాడు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు హంసానందిని. ఈమె చాలా సినిమాలలో కొన్ని స్పెషల్ సాంగ్స్ కు ఆడి పాడారు. పూనేకు చెందిన ఈమె 2004లో విడుదలైన ఒకటవుదాం చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగులో ఆమెకు వరుసగా సినిమాలు వచ్చాయి. ప్రవరాఖ్యుడు, అధినేత, ఆహనా పెళ్ళంట, ఈగ సినిమాలలో నటించారు. మిర్చి సినిమాలో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేశారు.

ప్రభాస్ కథానాయకుడిగా నటించిన మిర్చి చిత్రం సూపర్ హిట్ అవడంతో అందులో ఈ పాటను హంస చేసినందుకు బాగా పేరు వచ్చింది. అత్తారింటికి దారేది,భాయ్, రామయ్య వస్తావయ్య, లెజెండ్ తో పాటుగా మరికొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ను చేసింది. జై లవకుశ చిత్రంలో బ్యాంక్ ఎంప్లాయ్ గా కనిపించింది. ఈవిడ ఆఖరిసారి కనిపించిన సినిమా పంతం, అందులో గోపీచంద్ కథానాయకుడుగా నటించారు. కొంతకాలం క్రితం హంసానందిని (Star Actress) ఒక సుదీర్ఘమైన క్యాన్సర్ బారిన పడి, చికిత్స తీసుకొని, ఈ మధ్యకాలంలోనే కోలుకున్నారు.

ఈ క్యాన్సర్ వచ్చిన కారణంగా చాలాసార్లు కీమోథెరపీ తీసుకొని ,ఇప్పుడు గుర్తుపట్ట లేకుండా మారిపోయారు. ఆ సమయంలో ఆవిడ సామాజిక మాధ్యమం వేదికగా తన మానసిక వేదనను, స్థితిని అందరికీ తెలియజేశారు. క్యాన్సర్ తో పోరాడి ఎలా అయినా గెలవచ్చని ఇతర క్యాన్సర్ బాధితులకు ధైర్యాన్ని ఇచ్చారు. హంసా నందిని ఫోటోలను ఈ మధ్యకాలంలో చూసిన వారందరూ షాక్ కి గురవుతున్నారు.

ఆవిడ ఒక సన్యాసినీగా మారిపోయింది. ఫ్యాషన్ దుస్తులతో కనిపించే ఈమె కాస్త ఇప్పుడు నిండు అయిన దుస్తులతో ప్రశాంతంగా కనిపిస్తోంది. ఒక ఆశ్రమంలో ఆమె కనిపించారట. ఇలా సన్యాసినిగా మారిన క్రమంలో సినిమాలను మానేసారని ఇప్పుడు ప్రచారం అవుతోంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hamsa Nandini
  • #Actress Hamsa Nandini
  • #Hamsa Nandini

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

12 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

14 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

19 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

20 hours ago

latest news

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

20 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

1 day ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

2 days ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version