Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Star Director: ఇండస్ట్రీలో మరో విషాదం..టాలీవుడ్ దర్శకుడి పితృ వియోగం!!

Star Director: ఇండస్ట్రీలో మరో విషాదం..టాలీవుడ్ దర్శకుడి పితృ వియోగం!!

  • June 24, 2023 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Director: ఇండస్ట్రీలో మరో విషాదం..టాలీవుడ్ దర్శకుడి పితృ వియోగం!!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా పెరుగుతూనే ఉండటం ఒకింత కలవరపరిచే విషయంగానే చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు అనారోగ్య సమస్యలతో, మరికొందరు వయసు సంబంధిత సమస్యలతో మరణించారు.ఇంకొంతమంది అయితే గుండెపోటుతో మరణించడం మనం చూసాం. ఇందులో తక్కువ వయసు కలిగిన వారు కూడా ఉన్నారు. ఈ మధ్యనే కన్నడ నటుడు నితిన్ గోపి కూడా గుండె పోటుతో మరణించడం జరిగింది. ఇక వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే శరన్ రాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.

మంగళ్ ధిల్లాన్ , రాకేష్ మాస్టర్,సీనియర్ ఎడిటర్ పి. వెంకటేశ్వర రావు వంటి వారు కూడా ఇటీవల మరణించడం జరిగింది. తాజాగా టాలీవుడ్ దర్శకుడి ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం కూడా చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు అర్జున్ జంధ్యాల తండ్రి గారు అయిన డా. జంధ్యాల చంద్ర భాస్కర శాస్త్రి గారు ఈరోజు కాలం చేసినట్లు తెలుస్తుంది. రేపు నర్సింగోలు లో అంతిమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.

ఇక (Director) అర్జున్ జంధ్యాల .. ‘ఆర్.ఎక్స్.100 ‘ హీరో కార్తికేయ గుమ్మకొండ తో ‘గుణ 369 ‘ అనే సినిమా తీశారు. ఇది యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 2 తో ఓ చిత్రం చేస్తున్నారు. అంతకు ముందు అర్జున్ జంధ్యాల.. బోయపాటి శ్రీను వద్ద ‘సరైనోడు’ ‘జయ జానకి నాయక’ సినిమాలకి అసిస్టెంట్ గా పనిచేశారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Arjun Jandyala
  • #Director Arjun Jandyala

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

10 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

13 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

18 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

1 day ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 days ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version