Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » ఆయన కారణంగానే కటాకటాల రుద్రయ్యను ఆ స్టార్ హీరో మిస్ అయ్యాడా..!

ఆయన కారణంగానే కటాకటాల రుద్రయ్యను ఆ స్టార్ హీరో మిస్ అయ్యాడా..!

  • December 7, 2023 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆయన కారణంగానే కటాకటాల రుద్రయ్యను ఆ స్టార్ హీరో మిస్ అయ్యాడా..!

తెలుగు సినిమాల ఖ్యాతిని రెట్టింపు చేసిన ద‌ర్శ‌కుడు డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు ఈయన దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా నటించిన చిత్రం కటకటాల రుద్రయ్య. ఇది సూప‌ర్ హిట్ మూవీ. విజయ మాధవి సంస్థ ఈ సినిమాను తీసింది. అప్పట్లో వచ్చిన యాక్షన్ చిత్రాల్లో ‘కటకటాల రుద్రయ్య’ ఒక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.18 లక్షలు. కానీ, సినిమా విడుద‌ల‌య్యాక ఏకంగా రూ.75 లక్షలు వసూలు చేసింది. ఈ సినిమా వసూళ్లు కూడా అప్ప‌ట్లో రికార్డు సృష్టించాయి.

దాస‌రిని ఎన్టీఆర్ కూడా అభినందించార‌ట‌. అయితే.. అసలు దాస‌రి.. ఈ మూవీని న‌ట‌శేఖ‌ర కృష్ణ‌తో చేయాల‌ని అనుకున్నారు. దీంతో కృష్ణ ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. ఓపిక‌గా ఆయ‌న‌ను క‌లిసిన దాస‌రి.. క‌థ వినిపించారు. దాసరి నారాయణరావు చెప్పిన కథ నచ్చడంతో హీరో కృష్ణ డేట్స్ కూడా ఇచ్చారు. అయితే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు కృష్ణ..

క‌ట‌క‌టాల రుద్ర‌య్య (Katakatala Rudrayya) సినిమా నిర్మాత వడ్డే రమేశ్‌కు కబురు చేసి, ‘మీకు ఇచ్చిన డేట్స్‌ సమయంలోనే నేను మరో సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఒక పని చేద్దాం.. ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకూ మీ సినిమాకు పనిచేస్తా. వేరే వాళ్లకు ఒకటి నుంచి రాత్రి 9గంటల వరకూ షూటింగ్‌ చేస్తా. మీకు ఓకేనా’ అని అడిగారు. అయితే.. ఈ ప్ర‌తిపాద‌న‌కు వడ్డే రమేశ్ అంగీకరించలేదు.

‘అలా కుదరకపోవచ్చు. మీ డేట్స్ ఆ నిర్మాతకు ఇచ్చేయండి. నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటా’ అని చెప్పి వచ్చేశారట‌. ఇక‌, కృష్ణ ఇంటికి వెళ్లే దారిలోనే కృష్ణంరాజు ఇల్లు ఉంది. దీంతో సరాసరి అక్కడికి వెళ్లారు. ఆయన, కృష్ణంరాజు మంచి స్నేహితులు కూడా కావ‌డంతో ‘నా కటకటాల రుద్రయ్య చిత్రంలో హీరోవి నువ్వే’ అని చెప్పి అక్కడి నుంచి దాసరి ఇంటికి తీసుకెళ్లారు. విషయమంతా ఆయనకు వివరించారు. దాసరి కూడా సముఖత వ్యక్తం చేయడంతో హీరో కృష్ణ చేయాల్సిన పాత్ర ఇలా కృష్ణంరాజుకు వచ్చింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasari Narayana Rao
  • #Jayasudha
  • #Katakatala Rudrayya
  • #Krishnam Raju

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

1 hour ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

1 hour ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

1 hour ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

2 hours ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

2 hours ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

1 hour ago
Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

3 hours ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version