Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Sir Movie: ఆ స్టార్ హీరో సార్ మూవీని రిజెక్ట్ చేశారా?

Sir Movie: ఆ స్టార్ హీరో సార్ మూవీని రిజెక్ట్ చేశారా?

  • February 21, 2023 / 05:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sir Movie: ఆ స్టార్ హీరో సార్ మూవీని రిజెక్ట్ చేశారా?

ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్ మూవీ అంచనాలకు మించి విజయం సాధించింది. మంచి కంటెంట్ తో తెరకెక్కితే సినిమా సక్సెస్ సాధిస్తుందని ఈ సినిమా ప్రూవ్ చేసింది. మరీ కొత్త కథ కాకపోయినా గురువుల గొప్పదనం గురించి తెలిసేలా ఈ సినిమా ఉంది. అయితే ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరనే ప్రశ్నకు న్యాచురల్ స్టార్ నాని పేరు సమాధానంగా వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి నానికి ఈ సినిమా కథను వినిపించారని అయితే నాని మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేశారని బోగట్టా.

ఆ తర్వాత వెంకీ అట్లూరి ధనుష్ ను సంప్రదించడం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం జరిగిపోయాయి. సార్ మూవీ నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందిస్తోందని సమాచారం అందుతోంది. సితార నిర్మాతలు ఈ సినిమా కలెక్షన్లతో సేఫ్ అయ్యారని బోగట్టా. బడ్జెట్ తో పోల్చి చూస్తే మరీ ఎక్కువ మొత్తంలోనే కలెక్షన్లు వస్తున్నాయని తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సాధించిందని తెలుస్తోంది.’

టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి కోలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది కోలీవుడ్ డైరెక్టర్లు తెలుగులో సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వంశీ పైడిపల్లి విజయ్ కు వారసుడు సినిమాతో హిట్ ఇవ్వగా వెంకీ అట్లూరి ధనుష్ కు సార్ మూవీతో హిట్ ఇచ్చారు.

మరోవైపు కొంతమంది కోలీవుడ్ డైరెక్టర్లు తెలుగు హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తుండగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది. సార్ సినిమా సక్సెస్ తో ధనుష్, వెంకీ అట్లూరి పారితోషికాలు సైతం పెరిగాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Nani
  • #Sai Kumar
  • #Samuthirakani
  • #Samyuktha

Also Read

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

related news

Dhanush: స్టార్ హీరో బయోపిక్‌పై కన్నేసిన ధనుష్!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

Suriya, Venky Atluri: సూర్య- వెంకీ అట్లూరి.. అప్పుడే ఓటీటీ డీల్ ఫినిష్!

trending news

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

Weekend Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాల లిస్ట్!

15 hours ago
Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

18 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

Bhairavam Collections: ‘భైరవం’… జస్ట్ ఓకే అనిపించిన ఓపెనింగ్స్!

18 hours ago
Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

Sai Sreenivas: తారక్‌ తిండి పిచ్చి గురించి చెప్పిన బెల్లంకొండ శ్రీనివాస్‌.. చేతుల్లో లాక్కొని మరీ..!

19 hours ago
సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ .. సినిమా వెనుక ఇంత కథ ఉందా..!

13 hours ago
A AA Collections: 9 ఏళ్ళ ‘అఆ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

14 hours ago
Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

18 hours ago
Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

2025 మే నెల బాక్సాఫీస్ రివ్యూ!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version