Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » యంగ్ డైరక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

యంగ్ డైరక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

  • May 8, 2017 / 02:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యంగ్ డైరక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

ఇది వరకు స్టార్ హీరోని డైరక్ట్ చేయాలంటే చాలా అనుభవం ఉండాలి. కనీసం నాలుగైదు చిత్రాలు అయినా చేసి ఉండాలి. అది కూడా సూపర్ హిట్ అయిఉండాలి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక్క సినిమాతో తన మేకింగ్ స్టైల్ చూపించగలిగితే చాలు సీనియర్ హీరోలు సైతం పిలిచి అవకాశం ఇస్తున్నారు. యువ డైరక్టర్స్ దర్శకత్వంలో తాము కొత్తగా కనిపిస్తామని నమ్ముతున్నారు. కొత్త ఆలోచనతో వస్తే చాలు, వారికి ఎంత అనుభవం ఉందని కూడా చూడకుండా వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. అటువంటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలపై ఫోకస్..

చిరంజీవి Chiranjeevi‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో చిరంజీవి బ్లాక్ బస్టర్ రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ కోసం చాలా రోజులు ఆలోచించిన చిరు 151వ సినిమాకి వచ్చే సరికి యువ డైరక్టర్ సురేందర్ రెడ్డి ని తీసుకున్నారు. ‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘ధృవ’ చిత్రాల్లో హీరోని స్టైలిష్ గా చూపించిన విధానం నచ్చి అతనికి అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కలయికలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ రూపుదిద్దుకోనుంది.

నాగార్జున Nagarjunaకెరీర్ బిగినింగ్ లోనే నాగార్జున యువ దర్శకులని ప్రోత్సహించారు. ఇప్పటికీ అదే రూట్ లో వెళుతున్నారు. కొన్ని సార్లు పరాజయాలు ఎదురైనా సరే, యువ దర్శకులపై భరోసాని మాత్రం వదులుకోలేదు. ఇప్పుడు కూడా యువ దర్శకుడు ఓంకార్ తోనే ‘రాజుగారి గది2’ చేస్తున్నారు.

వెంకటేష్ Venkateshగురు సినిమాలో వెంకటేష్ కొత్తగా కనిపించారు. దానిని యువ దర్శకురాలు సుధ కొంగర డైరక్ట్ చేశారు. ఈ చిత్రానికి వచ్చిన అభినందనలను మనసులో పెట్టుకొని తర్వాత ప్రాజక్ట్ కూడా యంగ్ డైరక్టర్ తో చేయడానికి వెంకటేష్ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు కొత్త దర్శకులు చెబుతున్న కథల్ని వినడంలో బిజీగా ఉన్నారు.

రవితేజ Ravi Tejaమాస్ మహారాజ్ రవితేజ కూడా యువ దర్శకులతో కలిసే ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం ‘టచ్ చేసి చూడు’తో పాటు, ‘రాజా ది గ్రేట్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ చిత్రాల్ని తెరకెక్కిస్తున్న విక్రమ్ సిరికొండ, అనిల్ రావిపూడి… ఇద్దరూ కూడా యువ దర్శకులే.

ఎన్టీఆర్ NTRటాలీవుడ్ టాప్ డైరక్టర్లు ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. పూరి జగన్నాథ్, సుకుమార్, కొరటాల శివ తదితరులు కథలు కూడా వినిపించారు. అయినా తారక్ మాత్రం యువ దర్శకుడైన బాబీ చెప్పిన కథకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ ఇద్దరి కలయికలో ప్రస్తుతం ‘జై లవకుశ’ తెరకెక్కుతోంది.

అల్లు అర్జున్Allu Arjunహరీష్ శంకర్ దర్శకత్వంలో “దువ్వాడ జగన్నాథమ్” సినిమా చేస్తున్న అల్లు అర్జున్, తర్వాత అసలు ఎటువంటి అనుభవం లేని వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ “నా పేరు సూర్య, నా ఊరు ఇండియా” మూవీ చేయబోతున్నారు.

ప్రభాస్ Prabhasఎస్.ఎస్.రాజమౌళితో కలిసి బాహుబలి వంటి సినిమా చేసిన ప్రభాస్ తదుపరి వరుసగా యువ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు. మొదట సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చేశాక, ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Allu Arjun
  • #Allu Arjun Movies
  • #Anil Ravipudi
  • #Chiranjeevi

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

5 mins ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

18 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

19 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

22 hours ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

19 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

19 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

19 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

19 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version