Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » షూటింగ్స్ క్యాన్సిల్… ఎక్కడికీ వెళ్ళేది లేదు..!

షూటింగ్స్ క్యాన్సిల్… ఎక్కడికీ వెళ్ళేది లేదు..!

  • March 18, 2020 / 03:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షూటింగ్స్ క్యాన్సిల్… ఎక్కడికీ వెళ్ళేది లేదు..!

మన స్టార్ హీరోలందరూ.. తమ సినిమాల్ని చకా.. చకా… సెట్స్ పైకి తీసుకెళ్లడమే కాకుండా.. వీలైనంత త్వరగా ఆ చిత్రాన్ని ఫినిష్ చేసే పనిలో బిజీగా గడుపుతుంటారు. షూటింగ్ మధ్యలో కూడా మిగిలిన దర్శకులు తెచ్చిన కథల్ని వింటుంటారు. ఇక షూటింగ్ లేకపోయినా అదే పని మీద.. అంటే తమ తర్వాతి సినిమా గురించి కథలు వినే పనిలోనే ఉంటుంటారు. ఇక సినిమా విడుదలయ్యే ముందు నుండీ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ.. అలాగే మీడియా వారికి ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా కష్టపడుతుంటారు.

Mahesh Babu, NTR & Allu Arjun Kids Are Famous in Social Media1

ఇలా క్షణం తీరిక లేకుండా.. గడిపే మన హీరోలకు.. అనుకోకుండా హాలిడేస్ వచ్చాయి. అయితే హాలిడేస్ దొరికితే ఫారిన్ టూర్లకు చెక్కేస్తుంటారు. కానీ ఇప్పుడు అంత సినిమా లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి.. ప్రతీ ఒక్కరిని గజ గజ వణికించేస్తుంది. అందుకే షూటింగ్ లు మొత్తం క్యాన్సిల్ చేసేసారు. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి భారీ మల్టీ స్టారర్ కం.. పాన్ ఇండియా చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవి – కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం కూడా క్యాన్సిల్ అయ్యింది. ‘ప్రభాస్ 20’ టీం కూడా ఈరోజు హైదరాబాద్ కు చేరుకుంది. మహేష్ బాబు సినిమా ఎలాగూ మొదలు కాలేదు. ఇక మాల్స్, థియేటర్లు కూడా బంద్ అయ్యాయి. కాబట్టి మన స్టార్ హీరోలు ఎక్కడికీ వెళ్ళేది లేదు. ఇంట్లోనే గడుపుతున్నారు. మహేష్, బన్నీ, ఎన్టీఆర్ లు ఇంట్లోనే ఉంది తమ పిల్లలతో ఆడుకుంటున్నారు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Actors
  • #Actress
  • #Allu Arjun
  • #Bunny

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

51 mins ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

5 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

7 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

27 mins ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

1 hour ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

2 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version