Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఏకంగా మూడు రిమేక్స్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్

ఏకంగా మూడు రిమేక్స్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్

  • February 5, 2020 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏకంగా మూడు రిమేక్స్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మెదలుపెట్టి స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు దిల్ రాజు. ఆయన నిర్మించిన మొదటి చిత్రం దిల్ విడుదలై దాదాపు పదిహేడేళ్లు అవుతుంది. ఇన్నేళ్ల కెరీర్ లో దిల్ రాజు ఒక్కటంటే ఒక్క రీమేక్ కూడా చేయలేదు. అలాంటిది 2020లో ఆయన ఏకంగా మూడు రీమేక్ లు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ మూవీ హిందీ చిత్రం రీమేక్ అన్న ఆవిషయం తెలిసిందే. హిందీలో అమితాబ్, తాప్సి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన పింక్ చిత్రానికి రీమేక్ గా దర్శకుడు వేణు శ్రీరామ్ తెలుగులో తెరకెక్కిస్తున్నారు.

Dil Raju Latest Pics

అలాగే మరో రెండు సినిమాలు దిల్ రాజు ఈ ఏడాది చేస్తున్నారు. వాటిలో ఒకటి జాను. సమంత-శర్వానంద్ హీరోలుగా తెరకెక్కిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ జాను విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ఈనెల 7న గ్రాండ్ గా విడుదల అవుతుంది. కాగా జాను తమిళ సూపర్ హిట్ మూవీ 96కి తెలుగు రిమేక్. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సి ప్రేమ కుమార్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మూడో సినిమా తెలుగు జెర్సీ ని హిందీలో రూపొందిస్తున్నారు. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ తెలుగులో మంచి విజయం అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ తో కలిసి దిల్ రాజు జెర్సీ హిందీ రీమేక్ తెరకెక్కిస్తున్నారు. ఈవిధంగా దిల్ రాజు ఈ ఏడాది మూడు రీమేక్ లు చేస్తున్నారు.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #C Prem Kumar
  • #Dil Raju
  • #Jannu
  • #jersey
  • #Nani

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

4 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

14 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

15 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago

latest news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

5 mins ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

24 mins ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

20 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

22 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version