Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Gallery » టాలీవుడ్ స్టార్స్ వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న పిక్స్!

టాలీవుడ్ స్టార్స్ వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న పిక్స్!

  • February 14, 2024 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ స్టార్స్ వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న పిక్స్!

ఫిబ్రవరి 14 చాలా స్పెషల్ డే అని చెప్పాలి. ఆ రోజు వాలెంటైన్స్ డే కావడంతో అందరిలోనూ ఓ నూతన ఉత్సాహం జెనరేట్ అవుతుంది. ప్రేమికులకు మాత్రమే ఈరోజు స్పెషల్ అనడం కరెక్ట్ కాదు. లేదా అది ఒకప్పటి మాట అయ్యుండొచ్చు. ఇప్పుడు వాలెంటైన్స్ డే అంటే అందరూ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకునే ఆనవాయితీ వచ్చేసింది. ఈరోజు నాడు ప్రేమికులు రెడ్ కలర్ డ్రెస్సుల్లో స్పెషల్ గా కనిపించడం ఒక పక్క అయితే..

మరోవైపు సోషల్ మీడియాలో లవర్స్ పై, సింగిల్స్ పై మీమ్స్ వేస్తూ కొంతమంది మీమ్ రాయుళ్లు చేసుకునే పండుగ ఇంకో వైపు. ఇక ఈ స్పెషల్ డేని మనం మాత్రం వాడుకోకుండా వదిలేయడం ఏంటి అని కొంతమంది ఫిలిం మేకర్స్ తమ సినిమాలను రీ రిలీజ్ చేసుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ‘ఓయ్’ ‘సీతా రామం’ ‘బేబీ’ వంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ ‘వాలెంటైన్స్ డే’ని చాలా స్పెషల్ గా జరుపుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్.. ఈరోజు తన భార్య తబితకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. మరోవైపు (Chiranjeevi) చిరంజీవి కూడా సురేఖ గారితో స్పెషల్ గా సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాకపోతే ఆ సెల్ఫీ ఫ్లైట్ లో తీసుకున్నారు. ఇంకా ఇలాంటి స్పెషల్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #Nayanathara
  • #Sukumar

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

3 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

23 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

35 mins ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

2 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version