Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మీసం మెలేసి మెప్పించిన టాలీవుడ్ స్టార్స్

మీసం మెలేసి మెప్పించిన టాలీవుడ్ స్టార్స్

  • May 30, 2017 / 09:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీసం మెలేసి మెప్పించిన టాలీవుడ్ స్టార్స్

మీసం మగాడి ఆభరణం. మెలేసిన మీసం మొనగాడి చిహ్నం. తమ హీరో మొనగాడిగా ఉండాలని తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు కోరుకుంటుంటారు. అందుకే అటువంటి కథలు తమ వద్దకు వస్తే ఏ హీరో వదులుకోరు. అప్పట్లో మీసం తిప్పి ఎన్టీఆర్, కృష్ణ లు హిట్స్ సాధించారు.ఆ తర్వాత కూడా హిట్ ఆనవాయితీ కొనసాగింది. అలా మీసం మెలేసి మెప్పించిన నేటి టాలీవుడ్ స్టార్స్ పై ఫోకస్..

బాలకృష్ణ Balakrishnaఎక్కువగా పౌరుషానికి ప్రతీకగా ఉండే పాత్రల్లో నటించడం బాలయ్య నైజం. సమరసింహా రెడ్డి, సింహా, లెజెండ్, రీసెంట్ గా వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో మీసం మెలేసి విజయాన్ని బాలకృష్ణ తన ఖాతాల్లో వేసుకున్నారు.

చిరంజీవి Chiranjeeviమెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకమైన మీసకట్టుకుంటుంది. ఇంద్ర కోసం మీసం మెలేసి రాయలసీమ మొనగాడిగా నటించి హిట్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా మీసం తిప్పనున్నారు.

వెంకటేష్ Venkateshసాఫ్ట్ క్యారెక్టర్స్ తో మహిళల్లో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ జయం మనదేరా సినిమా కోసం మీసం మెలేసారు. జయం అందుకున్నారు.

నాగార్జున Nagarjunaకింగ్ నాగార్జున అన్ని రకాల పాత్రలు పోషిస్తుంటారు. ఎదురులేని మనిషి చిత్రంలో కోరమీసంతో కనిపించారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కోరమీసంతో ఆకట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్ Pawan Kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కోరమీసం అచ్చి రాలేదు. కొమురం పులి కోసం మీసం మెలి వేశారు పవన్. ఆ మూవీ విజయం సాధించలేదు. కాటమరాయుడులోను కోరమీసంతో కనిపించారు. ఇది యావరేజ్ గా ఆడింది.

రవితేజ Ravitejaమాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్న రవితేజ ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఆ ఎనర్జీకి మెలేసిన మీసం మరింత పవర్ ని ఇచ్చింది. విక్రమార్కుడు చిత్రంలో రవితేజ విక్రమ్ సింగ్ రాథోడ్ గా అదరగొట్టారు.

రామ్ చరణ్ Ram Charanమగధీర సినిమాలో కాలభైరవుడి పాత్రకోసం రామ్ చరణ్ మీసం మెలేసారు. బ్లాక్ బస్టర్ ని వెనకేసుకున్నారు.

ప్రభాస్
Prabhasభారీ కటౌట్ కలిగిన ప్రభాస్ మీసం మెలేస్తే ఎలా ఉంటుందో బాహుబలి చిత్రంలో రాజమౌళి చూపించారు. అమరేంద్ర బాహుబలి లుక్ కి మీసం ప్రత్యేక ఆకర్షణ.

అల్లు అర్జున్ Allu Arjunస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యువతను ఆకట్టుకునే లుక్ లో కనిపిస్తుంటాడు. తొలిసారి సరైనోడు కోసం మీసం మెలేసాడు. ఆ లుక్ బన్నీ కి ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చింది.

ఎన్టీఆర్ NTRఅప్పుడు తాత నందమూరి తారకరామారావు, ఇప్పుడు బాబాయ్ బాలకృష్ణ మీసం తిప్పి అదరగొట్టారు. ఎన్టీఆర్ కూడా దమ్ము సినిమాలో మీసం మెలేసి అలరించారు. తాజాగా జై లవకుశ కోసం కోరమీసం పెట్టాడు. రీసెంట్ గా వదిలిన ఈ మూవీ ఫస్ట్ నందమూరి అభిమానులందరికీ తెగ నచ్చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #baahubal 2
  • #Balakrishna
  • #Balakrishna Movies
  • #Chiranjeevi

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

55 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

18 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

19 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version