Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

  • February 27, 2026 / 06:06 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

ఆన్‌స్క్రీన్ కపుల్స్ నిజ జీవితంలోనూ జీవిత భాగస్వాములైతే అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. సెట్స్‌పై మొదలైన స్నేహం ప్రేమగా మారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తారలు టాలీవుడ్‌లో(Tollywood) చాలామంది ఉన్నారు. కేవలం నటీనటులే కాకుండా డైరెక్టర్లు, నిర్మాతలు కూడా తమ కో-స్టార్స్‌ను పెళ్లాడి సెటిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సరిగ్గా నిన్న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ నుంచి.. నాటి ఎవర్ గ్రీన్ స్టార్స్ వరకు.. టాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకున్న స్టార్స్ ఎవరో తెలుసుకుందాం రండి :

Tollywood

vijay devarakonda - rashmika

1) విజయ్ – రష్మిక

‘గీత గోవిందం’ సినిమాతో అందరి మనసులు దోచిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న నిన్ననే రియల్ లైఫ్ పార్ట్‌నర్స్ అయ్యారు. ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా ప్రైవేట్‌గా, గ్రాండ్‌గా జరిగింది.

raj nidimoru - samantha

2) సమంత – రాజ్ నిడిమోరు

స్టార్ హీరోయిన్ సమంత గతేడాది (2025 డిసెంబర్ 1) పాపులర్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు (ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్)ను వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ‘ప్రతినిధి 2’ సినిమాలో కలిసి నటించిన నారా రోహిత్ – సిరి లెల్లా జంట, 2025 అక్టోబర్ 30న హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు.

naga chaitanya - shobitha

3)నాగ చైతన్య – శోభిత

నాగ చైతన్య – శోభిత ధూళిపాళ: 2024 ఆగస్టులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట.. అదే ఏడాది డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా పెళ్లి పీటలెక్కారు.

varun tej- lavanya tripati

4) వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడి 2023 నవంబర్ 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాడు.

kiran abbavaram - rahasya

5) కిరణ్ అబ్బవరం – రహస్య

కిరణ్ అబ్బవరం – రహస్య గోరక్: ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో పరిచయమైన వీళ్లు, 2024 ఆగస్టు 22న కూర్గ్‌లో చాలా సింపుల్‌గా, అందంగా పెళ్లి చేసుకున్నారు. అలాగే ‘పంచాక్షరం’ కో-స్టార్స్ గోకుల్ ఆనంద్, మధు శాలిని 2022 జూన్‌లోనే వివాహం చేసుకున్నారు.

mahesh babu - namratha

6)మహేష్ బాబు – నమ్రత

మహేష్ బాబు – నమ్రతా శిరోద్కర్: ‘వంశీ’ సెట్స్‌లో మొదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ ప్రేమకథ.. 2005 ఫిబ్రవరి 10న ముంబైలో పెళ్లితో ముడిపడింది.

nagarjuna - amala

7) నాగార్జున – అమల

నాగార్జున – అమల: టాలీవుడ్‌లో స్టైలిష్ కపుల్ అనగానే గుర్తొచ్చే నాగార్జున, అమల 1992 జూన్ 11న సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

srikanth - ooha

8) శ్రీకాంత్ – ఊహ

శ్రీకాంత్ – ఊహ: ఫ్యామిలీ సినిమాల్లో హిట్ పెయిర్‌గా నిలిచిన ఈ జంట, ఆ రొమాన్స్‌ను రియల్ లైఫ్‌లోకి మార్చుకుని 1997 జనవరి 20న ఒకటయ్యారు.

rajasekhar - jeevitha

9) రాజశేఖర్ – జీవిత

రాజశేఖర్ – జీవిత: టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, తన కో-స్టార్ జీవితను 1991లో పెళ్లాడారు.

krishna- vijaya nirmala
 
10) కృష్ణ -విజయ నిర్మల

కృష్ణ – విజయనిర్మల: ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఈ లెజెండరీ జంట 1969లో ఒక్కటయ్యారు. ఇండస్ట్రీలో తొలితరం స్టార్ కపుల్స్ లో వీరు ముందు వరుసలో ఉంటారు.

krishna vamsi- ramya krishna

11) కృష్ణవంశీ – రమ్యకృష్ణ

హీరోలకే కాదు, టాలీవుడ్ డైరెక్టర్లు కూడా హీరోయిన్లతో ప్రేమలో పడి ఏడడుగులు నడిచారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.. పవర్‌ఫుల్ యాక్ట్రెస్ రమ్యకృష్ణను (2003)పెళ్లాడారు. 

roja - selvamani
12) రోజా – సెల్వమణి 
డైరెక్టర్ ఆర్.కే. సెల్వమణి.. నటి రోజాను (2002) పెళ్లి చేసుకున్నారు. 
nag ashwin- priyanka dutt
 
13) నాగ్ అశ్విన్ – అశ్వినీదత్ 
ఇక ‘కల్కి 2898 AD’ డైరెక్టర్ నాగ్ అశ్విన్, స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కూతురు ప్రియాంకా దత్‌ను 2015లో వివాహం చేసుకున్నారు.
 
rajiv kanakala - suma
14)రాజీవ్ కనకాల – సుమ

వీళ్లే కాకుండా మనకు బాగా తెలిసిన యాంకర్ సుమ – రాజీవ్ కనకాల కూడా 1999 లో వివాహం చేసుకున్నారు. 

varun sandesh - vithika sheru
15)వరుణ్ సందేశ్ – వితిక షెరు
వరుణ్ సందేశ్ – వితికా షెరు జంటగా ఒకటి రెండు సినిమాల్లో నటించారు. తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
siva balaji - madhumitha
16) శివబాలాజీ – మధుమిత
 శివబాలాజీ – మధుమిత (2009) కూడా ఇండస్ట్రీలోనే పరిచయమై ప్రేమలో పడి ఫైనల్ గా పెళ్ళి బంధంతో ఒక్కటైన వారే కావడం విశేషం.
gokul - madhu shalini

17) గోకుల్ ఆనంద్ – మధు షాలిని

మలయాళ నటుడు గోకుల్ ఆనంద్ కూడా టాలీవుడ్ నటి మధు షాలినీని ప్రేమ వివాహం చేసుకున్నారు

ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh babu.namratha
  • #nagarjuna - amala
  • #rajasekhar - jeevitha
  • #srikanth -ooha
  • #vijay devarakonda - rashmika

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

23 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 days ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 days ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

3 days ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version