Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • February 26, 2026 / 07:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ అయినటువంటి రష్మిక మందన్న పెళ్లి ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 26 ఈరోజు అనగా గురువారం నాడు వీరిద్దరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వైభవంగా జరిగింది. విజయ్ – రష్మిక సన్నిహితులు , బంధువుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరిగింది. అంతేకాదు విజయ్- రష్మిక..ల వివాహం రెండు పద్ధతుల్లో జరిగినట్టు తెలుస్తుంది. తెలుగు సంప్రదాయం ప్రకారం ఈరోజు ఉదయం 10:10 గంటలకి రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశాడు.

Vijay Devarakonda, Rashmika Marriage Photos

అలాగే కన్నడ (కొడవ) సంప్రదాయం ప్రకారం… సాయంత్రం 4:00 గంటలకు రష్మిక ఫ్యామిలీ ఆచారాలు అంటే కూర్గ్ ఆచారాల ప్రకారం (కొడవ సంప్రదాయం) లో మరోసారి పెళ్లి చేసుకుంటారు. రష్మిక కర్ణాటక, కూర్గ్ కి చెందిన అమ్మాయి అనే సంగతి తెలిసిందే. వాళ్ళ ఆచారాలు మనతో అంటే తెలుగువారితో పోలిస్తే కొంచెం వేరుగా ఉంటాయి. ఇక వివాహ వేడుక అనంతరం గ్రాండ్ రిసెప్షన్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ను నిర్వహించనున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు,రాజకీయ నాయకులు వీరి పెళ్లి వేడుకలో సందడి చేసే అవకాశం ఉంది.

Vijay Devarakonda, Rashmika Wedding Photos

మరోపక్క విజయ్ దేవరకొండ- రష్మిక..ల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. వీరి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ వంటి సినిమాల్లో విజయ్ – రష్మిక కలిసి నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఒకటి రెండు యాడ్స్ లో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. విజయ్ నెక్స్ట్ మూవీ ‘రన బాలి’ లో కూడా రష్మికనే హీరోయిన్.

1

Vijay Devarakonda, Rashmika Wedding Photos

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Vijay Devarakonda

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

4 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

6 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

9 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

15 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version