Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » 2017 టాలీవుడ్ మొనగాళ్లు

2017 టాలీవుడ్ మొనగాళ్లు

  • December 30, 2017 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2017 టాలీవుడ్ మొనగాళ్లు

తెలుగు చిత్ర పరిశ్రమకు 2017 ఆనందాన్నిచ్చింది. ఎక్కువ శాతం సినిమాలు విజయం సాధించి లాభాలను అందించింది. కొంతమంది హీరోలకు ఈ ఏడాది మరిచిపోని హిట్స్ ను కానుకగా ఇచ్చింది. ఈ ఏడాది టాలీవుడ్ మొనగాళ్లగా పేరు తెచ్చుకున్న హీరోలపై ఫోకస్…

మెగా హిట్ Chiranjeeviమెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన చేతికి రఫ్ ఆడించే తత్వం పోలేదు. ఖైదీ నంబర్ 150 మూవీతో బాక్స్ ఆఫీస్ ని బాస్ షేక్ చేయించారు. మాస్ డైరక్టర్ వి వి వినాయక్ దర్శకత్వంలో ఆయన నటించిన ఈ చిత్రం జనవరి 11న రిలీజ్ అయి రికార్డులకు కొత్త టార్గెట్ ని ఫిక్స్ చేయించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఈ ఫిల్మ్ విడుదలయిన అన్నీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో 150 కోట్లను వసూలు చేసింది.

రారాజు బాలకృష్ణ Balakrishnaనటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి అందరి ప్రశంసలు అందుకుంది. జనవరి 12న రిలీజ్ అయిన బాలయ్య వందో మూవీ కలక్షన్ల వర్షం కురిపించింది. ఉత్తమ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న శాతకర్ణిని తెలుగు జాతి మొత్తం వీక్షించి విజయం అందించింది. అలాగే పూరీ డైరెక్షన్‌లో వచ్చిన “పైసావసూల్‌” కూడా అలరించింది.

ప్రభాస్‌Prabhasరాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ సంచలనం సృష్టించింది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని రికార్డులను కొల్లగొట్టింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా బాబహుబలి-2 రికార్డుకెక్కింది. ఈ చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ఇండియన్ స్టార్ గా ఎదిగారు.

రానా Ranaరానా ఈ సంవత్సరం బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి .. సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ మూడు చిత్రాలు విభిన్నమైనవే. బాహుబలిలో విలన్ గా రచ్చ చేశారు. సబ్‌మెరైన్‌ కథతో తెరకెక్కిన ఘాజీ చిత్రంలో నేవీ ఆఫీసర్‌గా పాత్రకు ప్రాణం పోశారు. “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో విలక్షణ రాజకీయ నాయకుడిగా రానా నట విశ్వరూపాన్ని చూపించారు. రానాకు ఈ ఏడాది మూడు హిట్లు వచ్చాయి.

విజయ్‌ దేవరకొండVijay Devarakondaఈ ఏడాది విజయ్‌ దేవరకొండ ని స్టార్ ని చేసింది. అతను చేసిన అర్జున్‌ రెడ్డి సినిమా వివాదాల నడుమ పెద్ద విజయాన్ని సాధించింది. అద్భుతమైన నటనతో విజయ్‌ అందరి ప్రశంసలు అందుకున్నాడు.

ఎన్టీఆర్‌NTRబాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ ఈ ఏడాది రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. జై, లవ, కుశ పాత్రల్లో తారక్ నటవిశ్వరూపాన్ని చూపారు. వరుసగా మరో హిట్ ని తన ఖాతలో వేసుకున్నారు.

నానిNaniనేచురల్ స్టార్ నాని నాన్ స్టాప్ గా హిట్స్ అందుకుంటున్నారు. ఈ ఏడాది మరో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. అతను చేసిన చిత్రాలు నేను లోకల్‌, నిన్ను కోరి, ఎంసీఏ.. యువత మెప్పు అందుకొని విజయ తీరం చేరాయి.

శర్వానంద్‌Sharwanandఈ ఏడాది శతమానం భవతి, రాధ, మహానుభావుడు వంటి మూడు సినిమాలతో శర్వానంద్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శతమానం భవతి సినిమాకి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. రాధ పర్వాలేదనిపించినా.. మహానుభావుడుతో హిట్‌ కొట్టారు.

అల్లు అర్జున్‌Allu Arjunసరైనోడు వంటి యాక్షన్ సినిమా తర్వాత.. ఈ సంవత్సరం “దువ్వాడ జగన్నాథం” గా అల్లు అర్జున్ వచ్చారు. హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో కామెడీని, యాక్షన్ ని మిళితం చేసి విజయాన్ని అందుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Arjun Reddy
  • #Baahubali - 2
  • #Balakrishna
  • #Chiranjeevi

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

22 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

22 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

3 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

4 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

22 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

23 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version