Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » మేకప్ లేకుండా ఫోటోలు తీశాడన్న కోపంతో..!

మేకప్ లేకుండా ఫోటోలు తీశాడన్న కోపంతో..!

  • October 5, 2017 / 06:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మేకప్ లేకుండా ఫోటోలు తీశాడన్న కోపంతో..!

మన సినిమా హీరోహీరోయిన్లు ఇంట్లో ఉండే సొంత మనుషులకంటే ఎక్కువగా పర్సనల్ సెక్రట్రీలను, మేనేజర్లను, డ్రైవర్లను నమ్ముతుంటారు. వాళ్ళకి సాలరీలకంటే ఎక్కువగా టిప్పులు ఇస్తుంటారు. అందుకే వారు కూడా నమ్మకంగా వారికి సంబంధించిన ఎలాంటి సీక్రెట్లు బయటకిరాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వారి మెప్పు పొందడానికి విశ్వప్రయత్నం చేస్తుంటారు. అయితే.. ఒక్కోసారి అదే మేనేజర్లు, డ్రైవర్లు అత్యుత్సాహంతో ఆ హీరోహీరోయిన్లకు విలన్లుగా మారుతుంటారు.

ప్రస్తుతం యాంకర్ గా సూపర్ ఫామ్ లో ఉంటూనే హీరోయిన్ గానూ అప్పుడప్పుడూ మెరుస్తున్న యాంకర్ కమ్ హీరోయిన్ గత కొన్నేళ్లుగా మెయింటైన్ చేస్తున్న ఓ డ్రైవర్ ను ఉన్నపళంగా తీసిపారేసింది. కారణం ఏంట్రా అంటే.. అమ్మడు కాస్త పరాగ్గా కూర్చున్నప్పుడు, మేకప్ వేసుకోకుండా జర్నీ చేస్తున్నప్పుడు ఆ డ్రైవర్ బాబు మేడమ్ గారి పర్మిషన్ లేకుండా కొన్ని ఫోటోలు తీయడమే కాక ఆ ఫోటోలను తన స్నేహితులకు కూడా పంపాడట. ఈ విషయాన్ని కాస్త లేట్ గా తెలుసుకొన్న సదరు యాంకరమ్మ ఆ డ్రైవర్ పై కారాలు మిరియాలు నూరడమే కాకుండా అతడ్ని ఉద్యోగం నుండి తీసేసి, అతడి ప్లేస్ లో అసలు స్మార్ట్ ఫోన్ అనేది వాడడం తెలియని ఒక వ్యక్తిని తన డ్రైవర్ గా పెట్టుకొంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anchor Anasuya
  • #Anchor Sree Mukhi
  • #Anchor Suma
  • #Sree Mukhi

Also Read

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

related news

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

trending news

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

17 mins ago
Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

32 mins ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

4 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

7 hours ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

4 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

6 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version