Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: తెలుగు రైటర్స్ మహేష్ బాబు మీద ఎలాంటి కామెంట్స్ చేస్తారో చెప్పిన రాజమౌళి తండ్రి..!

Mahesh Babu: తెలుగు రైటర్స్ మహేష్ బాబు మీద ఎలాంటి కామెంట్స్ చేస్తారో చెప్పిన రాజమౌళి తండ్రి..!

  • December 4, 2022 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: తెలుగు రైటర్స్ మహేష్ బాబు మీద ఎలాంటి కామెంట్స్ చేస్తారో చెప్పిన రాజమౌళి తండ్రి..!

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. ఇటీవల హాలీవుడ్‌‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఇప్పటికే పలు ప్రశంసలు, పురస్కారాలు పొందుకున్నజక్కన్నకు మరో అరుదైన గౌరవం దక్కింది. పాపులర్ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఈ సారి బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళికి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు NYFCC తెలిపింది. ఎంతో మంది హాలీవుడ్ డైరెక్టర్లను తలదన్ని జక్కన్న ఈ ఘనత సాధించడం విశేషం.

దీంతో అందరూ ఆయణ్ణి ప్రశంసిస్తున్నారు.. రాజమౌళి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పి ప్రేక్షకాభిమానులకు కిక్ ఇచ్చారు. తనకు ఇండియానా జోన్స్ ఫ్రాంఛైజీ మూవీస్ అంటే చాలా ఇష్టమని.. ఆ టైప్ సినిమా చేయాలని ఉందని.. మహేష్ బాబుతో అలాంటి చిత్రమే చేయబోతున్నానని రివీల్ చేసి.. అంచనాలు పెంచేశారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి కథ రెడీ చేశారని.. ప్రస్తుతం దాని డెవలప్‌మెంట్ వర్క్ జరుగుతుందని చెప్పిన సంగతి తెలిసిందే..

వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి.. 2023 మే లేదా జూన్‌లో సెట్స్ మీదకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.. అప్పటికి మహేష్ – త్రివిక్రమ్ మూవీ కంప్లీట్ అయిపోతుంది.. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ బాబు గురించి రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.. ‘‘మహేష్ బాబు ఇంటెన్స్ ఉన్న యాక్టర్.. అతను నటించిన యాక్షన్ సీన్స్ చూసినప్పుడు వెరీ ఇంటెన్సిటివిటీ కనిపిస్తుంది..

దాని వల్ల ఏ రచయితకైనా తన పని సులభం అవుతుంది.. చాలా మంది రైటర్స్ మహేష్ గురించి అదే మాట్లాడుకుంటుంటారు’’ అని చెప్పుకొచ్చారు. తమ అభిమాన నటుడి గురించి సీనియర్ రైటర్, దర్శకధీరుడు తండ్రి ఇంత గొప్పగా చెప్పడంతో.. మహేష్ ఫ్యాన్స్.. ‘మా మహేష్ సాలిడ్ యాక్టర్.. జక్కన్న సినిమాతో వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KV Vijayendra Prasad
  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

3 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

3 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

5 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

16 hours ago

latest news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

15 mins ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

1 hour ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

17 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

17 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version