స్టార్ హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించడం అనేది బాగా అరుదు. కానీ ఈ మధ్య కాలంలో వరుస మల్టీస్టారర్లు వస్తున్నాయి కాబట్టి.. లేదంటే పలు ఈవెంట్లకి గెస్ట్..లుగా వెళ్ళినప్పుడు అలా కలిసి కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నారు హీరోలు. హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఎక్కువగా కనిపించవు. దానికి కారణాలు ఏంటి అనేది తెలీదు. నిన్నటి తరం హీరోయిన్లు తప్ప.. ఇప్పటి హీరోయిన్లు కలిసి సందడి చేసిన సందర్భాలు ఎక్కువగా లేవు అనే చెప్పాలి. Trisha అయితే […]