Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఏకంగా పవన్ తో సినిమా చేసేస్తున్నాడు.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

ఏకంగా పవన్ తో సినిమా చేసేస్తున్నాడు.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

  • October 27, 2020 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏకంగా పవన్ తో సినిమా చేసేస్తున్నాడు.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

‘అయ్యప్పనుమ్‍ కోషియుమ్‍’ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చెయ్యబోతున్నారు అని తెలిసినప్పటి నుండీ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా కావడం.. అందులోనూ తక్కువ టైములో సినిమా పూర్తయిపోతుంది అనే విషయం తెలుసుకోవడంతో.. బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ సినిమాలు చూసేయ్యొచ్చు అనేది వారి అభిప్రాయం కావచ్చు. అయితే ఈ రీమేక్ ను సాగర్ చంద్ర అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు అని తెలుసుకున్నప్పటి నుండీ..

అతని గురించి వారు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు ఎవరు ఈ సాగర్ చంద్ర? అని చాలా మంది చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. గతంలో ఈయన ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి చిన్న సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయో.. ఎప్పుడు వెళ్ళిపోయాయో చాలా మందికి తెలీదు. కానీ బుల్లితెర పై అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థల ద్వారా ఈ చిత్రాల్ని చూసిన ప్రేక్షకులు.. తరువాత ఈయనకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు అనడంలో సందేహం లేదు.

మేకింగ్‌తో పాటు రచనలో కూడా మంచి పట్టున్న దర్శకుడు ఈ సాగర్ చంద్ర. గత మూడేళ్ళ నుండీ కాస్త క్రేజ్ ఉన్న హీరోతో సినిమా చెయ్యాలని ఇతను ప్రయత్నాలు చేస్తున్నాడు.కానీ వర్కౌట్ కాలేదు. కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ వంటి బడా స్టార్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ చిత్రం కనుక హిట్ అయితే ఇతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని పడదు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #Chiranjeevi
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Sagar Chandra

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

18 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

18 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

15 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version