Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Miss Shetty Mr Polishetty: ఇక్క‌డ ఓ స్పెష‌ల్ షో వేయించొచ్చుగా అంటూ ఆహీరో చేసిన ట్వీట్ వైరల్!

Miss Shetty Mr Polishetty: ఇక్క‌డ ఓ స్పెష‌ల్ షో వేయించొచ్చుగా అంటూ ఆహీరో చేసిన ట్వీట్ వైరల్!

  • September 15, 2023 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Miss Shetty Mr Polishetty: ఇక్క‌డ ఓ స్పెష‌ల్ షో వేయించొచ్చుగా అంటూ ఆహీరో చేసిన ట్వీట్ వైరల్!

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి , న‌వీన్ పొలిశెట్టిలు న‌టించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో త‌న‌కు మంచి విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ ఇటీవ‌ల న‌వీన్ పొలిశెట్టి ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై తాజాగా యంగ్ హీరో నిఖిల్ స్పందించాడు.

త‌న‌కోసం వియ‌త్నాంలో మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి సినిమా స్పెష‌ల్ షో వేయించ‌మ‌ని కోరాడు. ‘హేయ్ మామ‌.. నువ్వు మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి సినిమాతో విజ‌యం అందుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. అయితే.. నేను వియ‌త్నాంలో ఉండ‌డం వ‌ల్ల నీ సినిమాను చూడ‌లేక‌పోయా. ఇక్క‌డ ఓ స్పెష‌ల్ షో వేయించొచ్చుగా.. మీ సినీ బృందానికి నా అభినంద‌న‌లు.’ అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. ‘ధ‌న్య‌వాదాలు సోద‌రా.. వియ‌త్నాంలోనా..? త‌ప్ప‌కుండా షో వేయిస్తా.. అడ్ర‌స్ పెట్టు.

నువ్వు ముందు అడ్ర‌స్ పెట్టు .. నువ్వు ఎప్పుడు ఇండియాకు వ‌స్తావ్‌..? నా (Miss Shetty Mr Polishetty) సినిమా ప‌ట్ల నీ అభిప్రాయం తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నా.’ అంటూ న‌వీన్ రిప్లై ఇచ్చాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రూపుదిద్దుకుంది. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

అనుష్క, నవీన్ కెమిస్ట్రీ ఆక‌ట్టుకోగా, కామెడీకి జ‌నాలు ఫిదా అయ్యారు. సినీ విమర్శకుల నుంచి ప్ర‌శంస‌లు సైతం ద‌క్కాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద సైతం ఈ సినిమా మంచి క‌లెక్ష‌న్లు సాధిస్తోంది.

Hey @NaveenPolishety Mama… Congrats on ur Success .. soo happy for u ❤️ #MissShettyMrPolishetty nenu ikkada Vietnam la undi dint get to watch.. ikkada kuda oka show epiyocchu ga…
congrats to team @UV_Creations dir Mahesh @MsAnushkaShetty garu… https://t.co/yTe1fRMpIf

— Nikhil Siddhartha (@actor_Nikhil) September 13, 2023

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Miss Shetty Mr Polishetty
  • #Naveen Polishetty
  • #Nikhil

Also Read

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

related news

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Naveen Polishetty: ఆ ఆక్సిడెంట్ వల్ల ఏడాది పాటు చాలా ఇబ్బంది పడ్డా : నవీన్ పోలిశెట్టి

Naveen Polishetty: ఆ ఆక్సిడెంట్ వల్ల ఏడాది పాటు చాలా ఇబ్బంది పడ్డా : నవీన్ పోలిశెట్టి

trending news

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

32 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

18 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

18 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

19 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

20 hours ago

latest news

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

1 hour ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

1 hour ago
Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

2 hours ago
David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

2 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version