Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ఓ పక్క వరుస సినిమాలు.. ఇంకో పక్క హీరోయిన్ తో టూర్లు!

ఓ పక్క వరుస సినిమాలు.. ఇంకో పక్క హీరోయిన్ తో టూర్లు!

  • March 11, 2023 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓ పక్క వరుస సినిమాలు.. ఇంకో పక్క హీరోయిన్ తో టూర్లు!

టాలీవుడ్లో యంగ్ హీరోలు మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే స్పీడు మీద కూడా ఉన్నారని చెప్పాలి. అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ముందు వరుసలో ఉంటాడు. ‘రాజావారు రాణిగారు’ ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ ‘సమ్మతమే’ ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి డీసెంట్ హిట్ సినిమాలతో కిరణ్ అబ్బవరం ఫామ్లో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ‘మీటర్’ అనే సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈ మధ్యే రిలీజ్ అయ్యింది.

మాస్ ఆడియన్స్ టార్గెట్ ‘మీటర్’ సినిమా రూపొందించినట్టు టీజర్ స్పష్టం చేసింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మాతలు కాబట్టి ఆ సినిమా నిలబడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ‘రూల్స్ రంజన్’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు కిరణ్. అయితే ఇతను ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సక్సెస్ తో కాస్త రిలాక్స్ అయిన కిరణ్ అబ్బవరం..

అదే టైంలో చిన్న టూర్ వేసి వచ్చాడు. అక్కడి లొకేషన్లతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే కిరణ్ ఒక్కడే ఈ టూర్ కి వెళ్ళాడు అని అంతా అనుకుంటున్న వారికి పెద్ద ఝలక్ ఇచ్చాడని చెప్పాలి. కిరణ్ తో పాటు హీరోయిన్ రహస్య గోరక్ కూడా వెళ్ళింది.

అదే లొకేషన్లలో ఈమె కూడా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో.. కిరణ్- రహస్య ప్రేమలో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. మరి దీనిపై కిరణ్ అబ్బవరం ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..!

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiran Abbavaram
  • #Actress Rahasya Gorak
  • #Kiran Abbavaram
  • #Rahasya Gorak
  • #Vinaro Bhagyamu Vishnu Katha

Also Read

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

trending news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

5 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

9 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

9 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 day ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

1 day ago

latest news

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

1 hour ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

2 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

2 hours ago
Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

3 hours ago
Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version