Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bigg Boss: టాలీవుడ్ యంగ్ హీరో బిగ్ బాస్ ఎంట్రీ వెనుక కారణం ఇదేనా?

Bigg Boss: టాలీవుడ్ యంగ్ హీరో బిగ్ బాస్ ఎంట్రీ వెనుక కారణం ఇదేనా?

  • June 22, 2022 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss: టాలీవుడ్ యంగ్ హీరో బిగ్ బాస్ ఎంట్రీ వెనుక కారణం ఇదేనా?

బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వివిధ భాషలలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ విపరీతమైన ఆదరణ సంపాదించుకుంది. ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుని తెలుగు ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు. తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం కూడా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది.

తాజాగా ఈ కార్యక్రమం కూడా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజన్ సిక్స్ కార్యక్రమంలో కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిందని కొందరి కంటెస్టెంట్ ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎమ్మెస్ రాజు కుమారుడు ప్రముఖ టాలీవుడ్ హీరో సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ సీజన్ కార్యక్రమానికి కంటెస్టెంట్ గా రానున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. తూనీగ తూనీగ అనే సినిమాతో పరిచయమైన సుమంత్ అశ్విన్ హ్యాపీ వెడ్డింగ్, కేరింత, అంతకు ముందు ఆ తర్వాత వంటి సినిమాలలో నటించారు.

అయితే ఈయన హీరోగా పలు సినిమాలలో నటించిన ఈయన కు పెద్దగా ఏ సినిమా హిట్ ఇవ్వలేదని చెప్పాలి. దీంతో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ సీజన్ కార్యక్రమానికి రావాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఈయన బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడానికి సానుకూలంగా స్పందించారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #hero sumanth ashwin
  • #Sumanth Ashwin

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

3 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

8 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

14 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version