Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

  • April 29, 2026 / 01:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

పాన్ ఇండియా స్టార్ యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘టాక్సిక్’ మరోసారి వాయిదా పడటం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా K.G.F: చాప్టర్ 2 తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ప్రేక్షకుల్లో హైప్ మరింత పెరిగింది.

Toxic Movie

మొదట ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలని భావించిన మేకర్స్, తర్వాత జూన్ 4 తేదీని ఫైనల్ చేశారు. కానీ ఇప్పుడు ఆ తేదీ కూడా మారిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా యష్ వెల్లడించడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. అయితే ఈ వాయిదా వెనుక ఉన్న కారణం మాత్రం ఆసక్తికరంగా ఉంది.

యష్ సోషల్ మీడియాలో ఈ విధంగా స్పందించారు. ‘టాక్సిక్’ను కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ లెవల్‌లో విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్ చేయాల్సి రావడంతోనే రిలీజ్ డేట్‌ను మార్చినట్లు తెలుస్తోంది. ఇటీవల అంతర్జాతీయ వేదికల్లో సినిమా ప్రదర్శించినప్పుడు వచ్చిన స్పందన కూడా టీమ్‌ను ఈ నిర్ణయం తీసుకునేలా ప్రభావితం చేసిందట.

ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తిగా సిద్ధమైందని, కానీ ప్రపంచవ్యాప్తంగా సరైన రిలీజ్ ప్లాన్ కోసం కొంత సమయం తీసుకుంటున్నామని యష్ తెలిపారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలు గ్లోబల్ స్థాయిలో ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ‘టాక్సిక్’ ను కూడా అదే స్థాయిలో నిలబెట్టాలని టీమ్ ప్రయత్నిస్తోంది. అయితే కొత్త విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి, వాయిదా వెనుక ఉన్న కారణం సినిమా స్థాయిని పెంచడానికే అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో అన్నది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Yash
  • #KGF
  • #Latest Telugu Cinema News Updates
  • #Toxic movie

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version