Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

  • April 29, 2026 / 11:39 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

టాలీవుడ్‌లో జూన్ లో బాక్సాఫీస్ పోటీ మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమా రిలీజ్ డేట్‌పై తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని జూన్ 26, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు స్వయంగా నాగార్జున X వేదికగా వెల్లడించారు. ఆయన సినిమా ఫస్ట్ కట్ చూసి, “కొత్త అఖిల్‌ను చూడబోతున్నారు” అంటూ పూర్తి నమ్మకంతో చెప్పడం ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

Peddi vs Lenin

ఈ సినిమాకు మురళీకృష్ణ అబ్బురు దర్శకత్వం వహిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అఖిల్ కెరీర్‌లో ఇది కీలకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు, ఎందుకంటే గత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. అందుకే ‘లెనిన్’ తో భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.

అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. లెనిన్ రిలీజ్‌కు ఒక రోజు ముందే, అంటే జూన్ 25న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ విడుదల కానుంది. ఈ సినిమాను భారీ స్కేల్ లో తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్, భారీ విజువల్స్ ఇలా అన్నీ కలిపి ‘పెద్ది’ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ‘లెనిన్’ ను అదే వీకెండ్‌లో విడుదల చేయడం సరైన నిర్ణయమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవైపు హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, మరోవైపు భారీ క్రేజ్ ఉన్న’పెద్ది’. ఈ పోటీ బాక్సాఫీస్ వద్ద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా స్క్రీన్స్, కలెక్షన్ల విషయంలో ‘లెనిన్’ కు ఒత్తిడి పెరగొచ్చు అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి, ‘లెనిన్’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో ఇండస్ట్రీలో ఈ క్లాష్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అఖిల్ తీసుకున్న ఈ రిస్క్ ఫలిస్తుందా, లేక పెద్ది ముందు చతికిలపడుతుందా అన్నది రిలీజ్ తర్వాతే తేలనుంది.

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Latest Telugu Cinema News Updates
  • #Lenin Movie
  • #Mega Power Star Ramcharan
  • #Peddi

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

11 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

12 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

14 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

8 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

11 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

13 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version