Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » వినోదమే కావాలని నిరూపించిన ఆడియన్స్

వినోదమే కావాలని నిరూపించిన ఆడియన్స్

  • August 13, 2018 / 08:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వినోదమే కావాలని నిరూపించిన ఆడియన్స్

రెండున్నర గంటల పాటు తమ కష్టాన్ని మరిచిపోయి ఆనందించాలని ఎక్కువమంది థియటర్ కి వస్తారు. నటీనటులు నవ్వితే నవ్వుతారు, ఏడిస్తే ఏడుస్తారు.. హీరో అన్యాయం పై పోరాడితే అది తానేనని మురిసిపోతారు. అలా ప్రేక్షకుడిని సినిమాని ఇన్వాల్వ్ చేస్తే ఆ సినిమా విజయవంతం అవుతుంది. వినోదాన్ని పంచుతూనే కొంత మెసేజ్ ని తెలియకుండా మనసులోకి ఇంజెక్ట్ చేయించగల డైరక్టర్లు శంకర్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరు సమాజంలో ఉన్న సమస్యను, అందుకు పరిష్కారాన్ని సున్నితంగా చెబుతూ ప్రేక్షకులకు మంచి సందేశాన్ని చేరవేస్తారు. ఎంటర్టైన్మెంట్ ని మాత్రం ఎక్కడా మిస్ చేయరు. అలాగే కొత్త డైరక్టర్ స‌తీష్ వేగ్నేశ కూడా ర‌చ‌యిత కుటుంబం నుంచి వ‌చ్చిన ద‌ర్శ‌కుడే. త‌న బ‌లం… మాట‌లు. “శ‌త‌మానం భ‌వ‌తి”లో సంభాష‌ణ‌లు కీల‌క‌పాత్ర పోషించాయి. బ‌హుశా.. ఆ విష‌యం ఇచ్చిన ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ వ‌ల్ల‌నేమో… “శ్రీ‌నివాస క‌ల్యాణం”లో అన‌వ‌స‌ర‌మైన డైలాగులు కాస్త ఎక్కువగా రాసేసుకున్నాడు.

నితిన్‌ తో ప్ర‌తీచోటా ప్రేక్ష‌కుల‌కు క్లాస్ పీకేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఫ్రెండ్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న సంద‌ర్భంలోనూ, శుభ‌లేఖ సుధాక‌ర్ సన్నివేశాల్లోను నితిన్ క్లాసు తీసుకునే విధానం ప్రేక్ష‌కులకు తలనొప్పిగా మారింది. ప్ర‌కాష్ రాజ్‌తో చేసే వాదనలు కూడా దాదాపుగా క్లాసులుగానే భావించారు. దీంతో సినిమాని ఎంజాయ్ చేయడం మానేసి.. సెటైర్లు వేయడం మొదలెట్టారు. “స‌ర‌దాగా సినిమా చూడ్డానికి వస్తే ఈ క్లాసుల గోలేంటి?” అని విమర్శిస్తున్నారు. ఆ విషయాన్ని థియేటర్ నుంచి బయటికి రాగానే ప్రతి ఒక్కరికీ చెప్పారు. మౌత్ టాక్ కి మించిన పబ్లిసిటీ ఏముంది.. అందుకే “శ్రీ‌నివాస క‌ల్యాణం” కలెక్షన్లు లేక డీలాపడిపోయింది. ఈ సినిమాతో “క్లాసులు పీకితే చూడ‌రు బాసూ” అని దర్శకనిర్మాతలకు మరోసారి అర్ధమయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Srinivasa Kalyanam
  • #Srinivasa Kalyanam Movie
  • #Srinivasa Kalyanam Movie Collections
  • #Srinivasa Kalyanam Movie Telugu Review
  • #Srinivasa Kalyanam Trailer

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

1 min ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

10 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

13 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

15 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

14 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

17 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

18 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

1 day ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version