Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సరైనోడు ఆడియోకి అనూహ్య‌మైన స్పంద‌న‌

సరైనోడు ఆడియోకి అనూహ్య‌మైన స్పంద‌న‌

  • April 1, 2016 / 11:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సరైనోడు ఆడియోకి అనూహ్య‌మైన స్పంద‌న‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో,సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో,
విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెర‌కెక్కిన‌ చిత్రం సరైనోడు. తమన్ సంగీతమందించిన ఆడియో ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఆడియోకి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తుంది. ఏప్రిల్ 10న విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేస్తున్న‌ట్టు ఆల్‌రెడి ఎనౌన్స్ చేశారు. అయితే ఆ ఫంక్ష‌న్ ని చాలా గ్రాండ్ గా అభిమానుల స‌మ‌క్షంలో చేయ‌టానికి భారి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. పూర్తి ఎల్‌.ఇ,డి స్టేజ్ తో విశాఖ‌పట్నం రామ‌కృష్ణ బీచ్ లో దాదాపు రెండు కిలోమీట‌ర్ల ప‌రిదిలో ఈ ఫంక్ష‌న్ ని జ‌రుపుతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆంధ్రా, తెలంగాణా, కేర‌ళ‌, క‌ర్ణాట‌క , త‌మిళ‌నాడు మ‌రియు వివిధ ప్రాంతాల్లో ఉన్న అభిమానులంతా హ‌జ‌ర‌వుతున్నారు. ఇంత భారీగా చేస్తున్న ఈ ఫంక్ష‌న్ కి దాదాపు కొటి రూపాయిలు ఖ‌ర్చు వ‌ర‌కూ అవ్వ‌నుంది. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత భారీ క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్ గా తెరెకెక్కుతుంది. ఈ చిత్రంలో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కి దాదాపె కోటి రూపాయిల పైన ఖ‌ర్చు చేసి భారి యాక్ష‌న్ ఎపిసోడ్ తీసారు. అలానే ఎన్నో హైలెట్స్ వున్న ఈ చిత్రాన్నిఅన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో ఆడియో కోసం ట్రెండ్ కావడం విశేషం.యాక్ష‌న్‌ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన‌ ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ…. విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. త‌రువాత విడుద‌ల చేసిన హీరోయిన్ అంజ‌లి, అల్లు అర్జున్ మెస్మ‌రైజింగ్ స్టెప్ తో బ్లాక్‌బ‌స్ట‌ర్ అనే లిరిక్ తో వ‌చ్చే సాంగ్ టీజ‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంది. ఇప్ప‌డు విడుద‌ల‌య్యిన అన్ని సాంగ్స్ ఆరేంజ్ లోనే థ‌మ‌న్ అందించాడు. ఈ ఆడియోని ఏప్రిల్ 1న డైరెక్టుగా మార్కెట్ లోకి విడుద‌ల చేసాము,ఆడియోకి అభిమానుల నుండి మంచి స్పంద‌న వ‌స్తుంది. అత్యంత భారీగా ఏప్రిల్ 10న విశాఖ‌ప‌ట్నం లో గ్రాండ్‌ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నాము. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న సరైనోడు చిత్రంపై ఉన్న భారీ అంచనాల్ని తప్పకుండా రీచ్ అవుతాం.ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపోందిప ఈ చిత్రంలో అల్లు అర్జున్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను. రకుల్, కేథరీన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అని అన్నారు. అలాగే చిత్రం లో విశేష ఆదరణ పొందుతున్న బ్లాక్ బస్టర్ సాంగ్ 2 నిమిషాల వీడియో ని సైతం ఈ రొజు ఆన్ లైన్ లొ విడుదల చేస్తున్నట్లు తెలిపారు

నటీనటులు
అల్లు అర్జున్,
రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెస్రా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయి కుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, సురేఖా వాణి, విద్యుల్లేఖ, దేవ దర్శిని, అంజలి
(ప్రత్యేక పాటలో)

సాంకేతిక వర్గం
బ్యానర్ – గీతా ఆర్ట్స్
ప్రొడక్షన్ కంట్రోలర్స్ – బాబు, యోగానంద్
చీఫ్ కోఆర్డినేటర్ – కుర్రా రంగారావ్
ఫైట్ మాస్టర్స్ – రామ్ లక్ష్మణ్, రవి వర్మ
పాటలు: రామ జోగయ్య శాస్త్రి ,
అనంత్ శ్రీరాం,
క్రిష్ణ చైతన్య
శ్రీమణి
కొరియోగ్రఫి :దినేష్, జాని, బాస్కో సీజర్, శేఖర్, గణెష్ ఆచార్య, భాను
మీడియా రిలేషన్స్ -ఎస్.కె.ఎన్ & ఏలూరు శ్రీను

ఆర్ట్ డైరెక్టర్ – సాహి సురేష్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావ్
డిఓపి – రిషి పంజాబి

డైలాగ్స్ – ఎం.రత్నం
మ్యూజిక్ – ఎస్ ఎస్ తమన్
కో ప్రొడ్యూసర్ – శానం నాగ అశోక్ కుమార్
ప్రొడ్యూసర్ – అల్లు అరవింద్
డైరెక్టర్ – బోయపాటి శ్రీను

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #boyapati seenu
  • #Rakul Preet Singh
  • #Sarrainodu
  • #Sarrainodu Audio Songs

Also Read

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

related news

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

trending news

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

16 mins ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

2 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

4 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

22 hours ago

latest news

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

1 hour ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

3 hours ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

3 hours ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

21 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version