Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » నాయకి వెరీ హాట్

నాయకి వెరీ హాట్

  • July 2, 2016 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాయకి వెరీ హాట్

అందాల తార త్రిష తెలుగు టాప్ హీరోలందరితోను నటించి విజయాలను సొంతం చేసింది. అందం, అభినయం తో బాలీవుడ్ లోను సత్తా చాటింది. మాతృభాష తమిళంలోను బిగ్ హిట్ లను అందుకుంది. ఈ సారి నాయకి చిత్రంతో తెలుగు, తమిళం భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టించడానికి సిద్ధమైంది. హారర్ కథతో త్రిష నటించిన తొలి చిత్రం ఇది. ఇందులో టైటిల్ రోల్ పోషిస్తోంది.

సోయగాలతో మతిపోగోట్టే ఈ భామ భయపెట్టేందుకు రానుంది అని తెలిసినప్పటి నుంచి ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. పట్టుచీర కట్టుకుని రక్తం కారుతున్న కత్తితో నడిచి వస్తున్న త్రిష పోస్టర్ నాయకి అంచనాలను అమాంతం పెంచింది. ఈ సినిమా ఆడియోను నట సింహా బాలకృష్ణ రిలీజ్ చేయడంతో నాయకి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఈ చిత్రం ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాయకిని చూసిన సెన్సార్ సభ్యులు “ఏ” సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందులో భయపెట్టే అంశాలతో పాటు త్రిష చాలా హాట్ గా కనిపించినందుకే  “ఏ” గ్రేడ్ ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో త్రిష బాగా రెచ్చిపోయి నటించినట్లు సమాచారం. అయితే నాయకి గ్లామర్ తో కూడిన హారర్ ని ఇవ్వనున్నదన్నమాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Trisha
  • #Nayaki Movie
  • #Trisha
  • #Trisha Movies

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

48 mins ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

2 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

3 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

4 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

23 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version