Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Trisha, Prabhas: ప్రభాస్ త్రిష కాంబినేషన్ లో మరో సినిమా.. కానీ?

Trisha, Prabhas: ప్రభాస్ త్రిష కాంబినేషన్ లో మరో సినిమా.. కానీ?

  • August 5, 2024 / 10:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha, Prabhas: ప్రభాస్ త్రిష కాంబినేషన్ లో మరో సినిమా.. కానీ?

స్టార్ హీరో ప్రభాస్  (Prabhas) కు  ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సలార్ (Salaar), కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలు సక్సెస్ సాధించడంతో థియేటర్లు కళకళలాడాయి. ప్రభాస్ త్రిష  (Trisha)  కాంబినేషన్ సైతం బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన వర్షం (Varsham) , బుజ్జిగాడు (Bujjigadu) సినిమాలు సక్సెస్ సాధించగా పౌర్ణమి (Pournami) సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా ప్రభాస్ అభిమానులకు మాత్రం నచ్చింది. అయితే దాదాపుగా 16 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోందని తెలుస్తోంది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో త్రిషకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. స్టార్ హీరోలతో త్రిష నటిస్తున్న సినిమాలు అక్కడ సక్సెస్ సాధించి ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యాయి. 40 సంవత్సరాల వయస్సులో యంగ్ లుక్ లోనే కనిపిస్తూ త్రిష వరుస ఆఫర్లను అందుకుంటున్నారు. చిరంజీవి (Chiranjeevi) త్రిష కాంబోలో ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) మూవీ తెరకెక్కుతోంది. విశ్వంభర సినిమాలో త్రిష డ్యూయల్ రోల్ లో నటిస్తారని వార్తలు వినిపిస్తుండగా ప్రభాస్ త్రిష కాంబినేషన్ లో మరో సినిమా అంటూ వస్తున్న వార్తల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ఈ చిన్న సాయం పెద్ద గొప్పది కాకపోవచ్చు.. నాగబాబు కామెంట్స్ వైరల్!
  • 3 కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలబడ్డ పల్లవి ప్రశాంత్.. కానీ?

సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ (Spirit) సినిమాలో ప్రభాస్ కు జోడీగా త్రిష పేరును పరిశీలిస్తున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే సందీప్ లేదా ప్రభాస్ నుంచి ఇందుకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ప్రభాస్ త్రిష జోడీ బాగుంటుంది కానీ ప్రభాస్ కు జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  , అలియా భట్ (Alia Bhatt) లలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అయితే సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) మనసులో ఏముందో ఎవరూ చెప్పలేరు. ఆయన ఫిక్స్ అయితే మాత్రం ప్రభాస్ త్రిష కాంబినేషన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. ప్రభాస్ బాహుబలి2 (Baahubali 2) కలెక్షన్ల రికార్డ్స్ ను బ్రేక్ చేయాలనే ఆకాంక్ష ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Spirit
  • #Trisha

Also Read

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

trending news

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

19 seconds ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

36 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

2 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

21 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version