Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Trisha: మన్సూర్ ను వదిలేయండంటూ పోలీసులకు లేఖ రాసిన త్రిష?

Trisha: మన్సూర్ ను వదిలేయండంటూ పోలీసులకు లేఖ రాసిన త్రిష?

  • December 2, 2023 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha: మన్సూర్ ను వదిలేయండంటూ పోలీసులకు లేఖ రాసిన త్రిష?

కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిష మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. లియో సినిమాలో వీరిద్దరూ నటించారు అయితే లియో సినిమాలో త్రిషను రేప్ చేసే అవకాశం తనకు రాలేదు అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇలా మన్సూర్ చేసినటువంటి వ్యాఖ్యలపై త్రిషతో పాటు అభిమానులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా మన్సూర్ అలీ ఖాన్ త్రిష పట్ల వ్యవహరించినటువంటి తీరుపై టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి నితిన్ చిరంజీవి రోజా వంటి తదితరులు కూడా స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు.

ఇలా ఈయన పెద్ద ఎత్తున వార్తల్లో నిలవడంతో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేయడంతో ఈయన బహిరంగంగా త్రిషకు క్షమాపణలు చెబుతూ ఒక లేఖ విడుదల చేశారు. ఈ విధంగా మన్సూర్ త్రిషకు క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసింది అనుకున్నాము. అయితే తన పరువుకు నష్టం కలిగించినటువంటి త్రిష కుష్బూ చిరంజీవి పట్ల తాను పరువు నష్టం దావా వేస్తున్నాను అంటూ మరోసారి ఈ వివాదానికి కారణమయ్యారు

అంతేకాకుండా తాను త్రిషకు క్షమాపణలు చెప్పానని చెప్పడం పెద్ద జోక్ అంటూ కూడా ఈయన తెలిపారు. నన్ను చంపేయండి అంటే మా మేనేజర్ కన్ఫ్యూజ్ అయ్యి నన్ను క్షమించండి అని చెప్పినట్లు లేఖలో రాశారని తనకు నేను సారీ చెప్పడం ఏంటి అంటూ ఈయన మాట్లాడారు. ఇలా త్రిష పట్ల తరచూ పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడంతో తమిళనాడు పోలీసులు ఈయనని అదుపులోకి తీసుకున్నారు.

ఇలా పోలీసులు అరెస్టు చేయడంతో త్రిష (Trisha) మాత్రం పోలీసులకు లేఖ రాశారని తెలుస్తోంది. అందరూ తప్పులు చేస్తారు.. తను నాకు క్షమాపణలు చెప్పారని క్షమించే ఆయనని వదిలేయమని త్రిష పోలీసులకు లేఖ రాశారని కోలివుడ్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mansoor Ali Khan
  • #Trisha

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version