Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Trivikram: ఏకే రీమేక్ లో త్రివిక్రమ్ చేసిన మార్పులివే!

Trivikram: ఏకే రీమేక్ లో త్రివిక్రమ్ చేసిన మార్పులివే!

  • July 28, 2021 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: ఏకే రీమేక్ లో త్రివిక్రమ్ చేసిన మార్పులివే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా అజ్ఞాతవాసి సినిమా మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి త్రివిక్రమ్ కీలక మార్పులు చేసినట్టు సమాచారం.

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు త్రివిక్రమ్ డైలాగులు కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో హీరో పాత్ర వయస్సు 50 సంవత్సరాలు కాగా పవన్ కళ్యాణ్ పాత్రను 40 సంవత్సరాల వయస్సు వ్యక్తిగా త్రివిక్రమ్ మార్చినట్టు సమాచారం. ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ల పాత్రల పరిధిని కూడా త్రివిక్రమ్ పెంచారని ప్రచారం జరుగుతోంది. పవన్ కోసం ఫైట్లలో కూడా త్రివిక్రమ్ కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. త్రివిక్రమ్ చేసిన మార్పులు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు ప్లస్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.

త్రివిక్రమ్ మార్పుల వల్ల పవన్ పాత్ర పూర్తిగా మారిపోయిందని సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రానా పాత్ర ఎమోషన్స్ తో ఉంటుందని ఇప్పటివరకు పోషించని భిన్నమైన పాత్రను రానా ఈ సినిమాలో పోషిస్తున్నారని సమాచారం. పవన్ రానా కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayanth C
  • #Love Aaj Kal
  • #Nandamuri Balakrishna
  • #Powerstar Pawan Kalyan
  • #Rana Daggubati

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

12 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

13 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

1 day ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

1 day ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

12 hours ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

13 hours ago
Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version