Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అత్తారింటికి దారేది లాంటి హిట్ రిపీట్ కావాలని దర్శకుడి ప్రయత్నం

అత్తారింటికి దారేది లాంటి హిట్ రిపీట్ కావాలని దర్శకుడి ప్రయత్నం

  • November 23, 2016 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అత్తారింటికి దారేది లాంటి హిట్ రిపీట్ కావాలని దర్శకుడి ప్రయత్నం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న మూడో సినిమాకు పనులు వేగంగా జరుగుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ మూవీకి గత చిత్రాల సెంటిమెంట్ ని డైరక్టర్ ఫాలో అవుతున్నారు. ఆ సెంటిమెంట్ ఏమిటని ఆలోచిస్తున్నారా? అదేనండీ మరదళ్ల సెంటిమెంట్. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం జల్సాలో హీరో, హీరోయిన్ అక్కను ప్రేమించి ఆమె వేరేవారిని పెళ్లి చేసుకోవడంతో, చెల్లిని ప్రేమిస్తాడు.

అత్తారింటికి దారేది లో కూడా పవన్ కి ఇద్దరు మరదళ్లు ఉంటారు. అక్కను ప్రేమించి, వర్క్ అవుట్ కాకపోవడంతో చెల్లెలి పై మనసు పారేసుకుంటాడు. అదే విధంగా తాజా చిత్రంలోనూ ఇద్దరు మరదళ్లు ఉంటారని సమాచారం.  పెద్ద మరదలుగా గోపికమ్మ పూజ హెగ్డే ని  సెలక్ట్ చేశారు. చిన్న మరదలిగా నేను శైలజ భామ కీర్తి సురేష్ ను ఖరారు చేశారు. పవన్ తొలి సారి వీరిద్దరితో స్క్రీన్ ని పంచుకోబోతున్నారు. ఈ ముద్దుగుమ్మలతో పవన్ రొమాన్స్ సినిమాకి కొత్త ఫ్లేవర్ అద్దుతుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. పైగా మొదటి నుంచి వస్తున్న సెటిమెంట్ విజయాన్ని ఇస్తుందని నమ్ముతున్నారు. వై దిస్ కొలవరి ఫేమ్ అనిరుద్ సంగీతమందిస్తున్న ఈ ఫిల్మ్ ఫై భారీ అంచనాలున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #pawan kalyan
  • #trivikram

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

11 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

6 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

7 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

8 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version