Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Trivikram, Pawan Kalyan: పవన్ నిర్మాతలు వెనక్కి తగ్గుతారా..?

Trivikram, Pawan Kalyan: పవన్ నిర్మాతలు వెనక్కి తగ్గుతారా..?

  • August 31, 2021 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram, Pawan Kalyan: పవన్ నిర్మాతలు వెనక్కి తగ్గుతారా..?

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అభిమానులంతా ఆయన సినిమాల అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ నుంచి ఓ పాట వస్తుందని ముందే సమాచారం అందింది. పవన్-హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ పవన్ పుట్టినరోజు సందర్భంగా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. వీరితో పాటు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఏఎంరత్నం సినిమా ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఓ చిన్న టీజర్ వస్తుందని అందరి ఆశ.

ఒకేసారి మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చేస్తే ఎలా అనేది ‘భీమ్లా నాయక్’ టీమ్ ను ఇబ్బంది పెడుతోంది. పవన్ అభిమానుల ఫోకస్ మొత్తం తమపైనే ఉండాలనే సెప్టెంబర్ 2న మిగిలిన అప్డేట్స్ రాకూడదు. అందుకే త్రివిక్రమ్ స్వయంగా రంగంలోకి దిగారని సమాచారం. ‘పవన్ పుట్టినరోజున మీ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ఆపండి’ అంటూ త్రివిక్రమ్.. పవన్ ఆఫీస్ నుండి హరీష్ శంకర్, క్రిష్ సినిమాలకు సంబంధించిన వారికి ఫోన్లు వెళ్లాయట.

దీంతో ఆ రెండు చిత్రాల నిర్మాతలు షాక్ అయ్యారట. పవన్ పుట్టినరోజు నాడు అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలని ఎవరికి ఉండదు..? హరీష్ శంకర్ చాలా రోజులుగా తన సినిమా టైటిల్ రివీల్ చేయాలనుకుంటున్నాడు. క్రిష్ కూడా తన సినిమా అప్డేట్ ఇవ్వాలని చూస్తున్నాడు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ క్యాంప్ తీసుకున్న నిర్ణయంతో ఇతర చిత్రాల నిర్మాతలు తలలు పట్టుకున్నారు. ప్రస్తుతానికైతే తమ సినిమాల అప్డేట్స్ ను వాయిదా వేసినట్లు టాక్. మరేం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #Jayanth C
  • #Nandamuri Balakrishna
  • #Powerstar Pawan Kalyan
  • #Rana Daggubati

Also Read

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

5 mins ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

3 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

4 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

21 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

23 hours ago

latest news

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

15 mins ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

4 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version