Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » అ ఆ మూవీ ఆ సినిమా కథేనా?

అ ఆ మూవీ ఆ సినిమా కథేనా?

  • June 3, 2016 / 01:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అ ఆ మూవీ ఆ సినిమా కథేనా?

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజా చిత్రం “అ..ఆ” గురువారం రిలీజ్ అయి వేసవిలో వచ్చిన మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా కథ కృష్ణ, విజయనిర్మల నటించిన “మీనా” కథలాగే ఉందే అని చూసిన వారిలో చాలా మంది అనుకున్నారు. అదే నిజమని ఫిలిం నగర్ వర్గాల టాక్.

తెలుగు నవల రచయిత యద్దనపూడి సులోచన రాసిన “మీనా” నవల ఆధారంగా నటి విజయ నిర్మల1971లో అదే పేరుతో సినిమా తీసారు. ఆమె “మీనా” తోనే దర్శకురాలిగా మారారు. మూడు గంటల పాటు సాగే ఈ సినిమా మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. 45 ఏళ్ల తర్వాత అదే కథకు నేటి పరిస్థితులను జోడించి త్రివిక్రమ్ “అ..ఆ” సినిమాగా మన ముందుకు తీసుకొచ్చారని సినీ పండితులు చెబుతున్నారు. ఈ సినిమాపై చర్చ మొదలు కావడంతో ఒక్కొక్క విషయం బయట పడుతోంది. ఈ కథ హక్కులను పదేళ్ల క్రితమే త్రివిక్రమ్ కొనుగోలు చేసినట్లు.. ముందుగా చెబితే ఈ సినిమాకు హైప్ రాదని భావించి బయటకు చెప్పలేదని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం పై చిత్రానికి సంబందించిన వారు ఎవరూ స్పందించ లేదు. త్వరలోనే త్రివిక్రమ్ కథ విషయం పై క్లారిటీ ఇవ్వనున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #a.aa.. movie
  • #Mickey J Meyer
  • #nithiin
  • #Samantha
  • #Samantha Ruth Prabhu and Anupama Parameswaran

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

1 day ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

2 days ago

latest news

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

7 hours ago
Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

8 hours ago
Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version