Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Trivikram: త్రివిక్రమ్ రెమ్యునరేషన్ స్టార్ హీరోలకు కూడా లేదుగా బ్రో..!

Trivikram: త్రివిక్రమ్ రెమ్యునరేషన్ స్టార్ హీరోలకు కూడా లేదుగా బ్రో..!

  • July 12, 2023 / 09:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: త్రివిక్రమ్ రెమ్యునరేషన్ స్టార్ హీరోలకు కూడా లేదుగా బ్రో..!

జనసేన అధ్యక్షులు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబోలో వస్తున్న మెగా మల్టీ స్టారర్ మూవీ ‘బ్రో’. దర్శక నటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, హాట్ బ్యూటీ కేతికాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతం కు రీమేక్.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల.. జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 28న విడుదల కానుంది.ఈ సినిమాపై చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్న బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. అగ్ర దర్శకుడిగా పేరొందిన త్రివిక్రమ్ రెమ్యునరేషన్ గురించి వార్త హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చినా దీంట్లో మాత్రం త్రివిక్రమ్ హ్యాండే మెయిన్ అని వార్తలు వస్తున్నాయి. స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా మాటలు కూడా ఇస్తూ.. స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసాడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమా కోసం రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

త్రివిక్రమ్ (Trivikram) ముందు కొందరు హీరోలు కూడా సరిపోరని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబుతో త్రివిక్రమ్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##BRO
  • #Ketika Sharma a
  • #pawan kalyan
  • #PKSDT
  • #Sai Dharam Tej

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

14 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

14 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

16 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

20 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

22 hours ago

latest news

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

10 hours ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

13 hours ago
Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

14 hours ago
Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version