Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Trivikram: ఆ ఇద్దరినీ త్రివిక్రమ్‌ ఎలా డీల్‌ చేస్తాడో చూడాలి!

Trivikram: ఆ ఇద్దరినీ త్రివిక్రమ్‌ ఎలా డీల్‌ చేస్తాడో చూడాలి!

  • May 12, 2021 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: ఆ ఇద్దరినీ త్రివిక్రమ్‌ ఎలా డీల్‌ చేస్తాడో చూడాలి!

ఒక సినిమా ఇద్దరు సంగీత దర్శకులు ఉండటం పెద్ద విషయం కాదు. చాలా సినిమాల్లో ఇద్దరేసి, ముగ్గురేసి దర్శకులు ఉన్నారు కూడా. అయితే ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు ఒకే సినిమాలో ఉంటే… కచ్చితంగా అద్భుతమే అని చెప్పాలి. అందులోనూ ఆ సినిమా ఇండస్ట్రీలో ఓ అగ్రహీరోదైతే… ఆ సినిమాకు దర్శకత్వం వహించేది… సుప్రసిద్ధ దర్శకుడు అయితే ఇంకా సూపర్‌. ఇప్పటికే అర్థమైపోయుంటుంది అదే సినిమానో అని. ఆఁ.. ఆ సినిమానే SSMB28.

మహేష్‌తో 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌ పని చేయబోతున్నారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సినిమా కావడంతో త్రివిక్రమ్‌ అండ్‌ కో చాలా ప్లాన్స్‌ వేస్తున్నారట. అందులో భాగంగానే ఈ సినిమాకు ఇద్దరు సంగీతదర్శకుల్ని తీసుకోవాలని చూస్తున్నారట. అందులో ఒకరు దేవిశ్రీప్రసాద్‌ కాగా, రెండో వ్యక్తి తమన్‌. అవును ఈ రెండు కత్తులు SSMB28 అనే ఒరలో ఇమడబోతున్నాయట.

ఇద్దరూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ఇచ్చిన సంగీత దర్శకులే. త్రివిక్రమ్‌, మహేష్‌తో ఇద్దరికీ మంచి అనుబంధమే ఉంది. ఆ నేపథ్యంలో కలసి ఒకే సినిమాకు పని చేస్తారని టాక్‌. ఒకవేళ అదే జరిగితే ఈ సినిమా మరో వండర్‌ అవుతుందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే ఇద్దరూ చెరో మూడు పాటలకు సంగీతం ఇస్తారా? లేక పాటలు ఒకరు, నేపథ్య సంగీతం ఒకరు తీసుకుంటారా అనేది తెలియాలి. అన్నట్లు తమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇటీవల కాలంలో బాగా హైలైట్‌ అవుతూ వస్తోంది. అలా అని దేవి కూడా తక్కువ వాడేం కాదు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DSP
  • #harika and hasini creations
  • #Mahesh Babu
  • #Mahesh28
  • #Manisharma

Also Read

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

trending news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

52 mins ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

5 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

6 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

8 hours ago

latest news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

22 hours ago
Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

24 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

1 day ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version