Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Trivikram: త్రివిక్రమ్ మళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడా..?

Trivikram: త్రివిక్రమ్ మళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడా..?

  • May 13, 2021 / 08:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: త్రివిక్రమ్ మళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ గా మంచి హిట్స్ అందుకున్నాయి. ‘జల్సా’ నుండి మొదలైన వీరి ప్రయాణం చాలా ఏళ్ల పాటు సాగింది. ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఇలా చాలా హిట్స్ అందుకున్నారు. త్రివిక్రమ్ సినిమా అంటే సంగీత దర్శకుడు దేవినే అనే ఫీలింగ్ కి అందరూ వచ్చేశారు. ఆ రేంజ్ లో వీరి అనుబంధం సాగింది. కానీ మధ్యలో వీరిద్దరికీ బ్రేక్ వచ్చింది. కొంతకాలంగా దేవిశ్రీప్రసాద్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాలు చేస్తున్నాడు.

‘అల.. వైకుంఠపురములో’ సినిమాకి తమన్ తో మ్యూజిక్ చేయించుకున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా దెబ్బకి తమన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే.. తమన్ లేకుండా త్రివిక్రమ్ సినిమా చేయడేమో అన్నంతగా. ఇప్పుడు మహేష్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ముందుగా మణిశర్మను రంగంలోకి దింపుతున్నారని వార్తలొచ్చాయి. దాదాపు ఆయన్నే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందన్నారు.

కానీ ఇప్పుడు ఈ డెసిషన్ లో మార్పు వచ్చే అవకాశం ఉందని టాక్. ఈసారి దేవిని మళ్లీ లైన్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందట. మణిశర్మను పక్కన పెట్టేస్తే గనుక.. కచ్చితంగా ఈ సినిమాకి దేవినే సంగీత దర్శకుడని అంటున్నారు. దేవి కూడా త్రివిక్రమ్ తో కలిసి పని చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. మరేం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DSP
  • #harika and hasini creations
  • #Mahesh Babu
  • #Mahesh28
  • #Manisharma

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

6 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

4 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

5 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

23 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version