Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » షారుఖ్ ఖాన్ పై భారీ ట్రోలింగ్.. కారణమేంటంటే..?

షారుఖ్ ఖాన్ పై భారీ ట్రోలింగ్.. కారణమేంటంటే..?

  • June 13, 2022 / 06:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షారుఖ్ ఖాన్ పై భారీ ట్రోలింగ్.. కారణమేంటంటే..?

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమిళనాడులోని మహాబలిపురంలో జూన్ 9న హిందూ సంప్రదాయం ప్రకారం వీరికి వివాహం జరిగింది. వీరి పెళ్లి వేడుకకు కోలీవుడ్ స్టార్స్ రజినీకాంత్, సూర్య, విజయ్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ కూడా హాజరయ్యారు. అలానే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పెళ్లికి హాజరై నయన్-విఘ్నేష్ లను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు తన అభిమానులతో షారుఖ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఓయ్’ హీరోయిన్ షామిలీ.. షారుఖ్ తో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ మురిసిపోయింది. చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్న తన ఫేవరెట్ హీరోని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చింది.

ఈ ఫొటోల్లో షారుఖ్ ఖాన్ లుక్ చూసిన ఫ్యాన్స్ చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం షారుఖ్ ను పెళ్లికి హాజరైనందుకు తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవల కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి వెళ్లిన చాలా మందికి కరోనా వచ్చింది. అందులో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. అయితే వారం రోజుల్లోనే కరోనా నుంచి కోలుకోవడంతో నయనతార పెళ్లికి హాజరయ్యారు షారుఖ్.

Nayanthara Weds Vignesh

దీంతో నెటిజన్లు అతడిపై ఫైర్ అవుతున్నారు. మొన్నే కరోనా వచ్చినా కూడా పెళ్లికి వెళ్లడం అవసరమా..? అని పలువురు నిందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నయనతార, విఘ్నేష్ శివన్ తిరుపతిలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ పలు కారణాల వలన అది కుదరకపోవడంతో మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి రోజు సందర్భంగా లక్ష మందికి విందు భోజనం వడ్డించారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanatara
  • #Shah Rukh Khan

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

10 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

13 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

12 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version