Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Balayya : ట్రోల్ అవుతున్న బాలయ్య.. నెట్టింట వీడియో వైరల్

Balayya : ట్రోల్ అవుతున్న బాలయ్య.. నెట్టింట వీడియో వైరల్

  • January 28, 2026 / 03:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya : ట్రోల్ అవుతున్న బాలయ్య.. నెట్టింట వీడియో వైరల్

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడుపదుల వయసు దగ్గర పడుతున్నా కూడా ఆయన ఎనర్జీ మాత్రం ఇంకా యూత్‌ను మించిపోతూనే ఉంటుంది. తెరపై యాక్షన్ సినిమాలతో అభిమానులను ఊపేస్తూనే, మరోవైపు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు బాలయ్య. హీరోగా మాత్రమే కాదు… ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్న తీరు మెచ్చుకోదగింది.

Balayya

రీసెంట్‌గా బాలయ్యకు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్‌ను సరదాగా అనుకరిస్తూ, అద్దాలను గాల్లోకి విసిరే ప్రయత్నం చేయడం. అది ఆశించినట్టు జరగకపోవడం, వెంటనే స్మైల్‌తో పరిస్థితిని హ్యాండిల్ చేయడం ఇలా ఇవన్నీ అభిమానులకు నవ్వులు తెప్పించాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో సోషల్ మీడియాను నింపేశారు. కొందరు “బాలయ్య స్టైల్ బాలయ్యదే” అంటుంటే, మరికొందరు “ఈ వయసులోనూ అలాంటి స్టంట్లు అవసరమా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే, గతంలో భారీ యాక్షన్ సినిమాలతో సక్సెస్ అందుకున్న బాలయ్య. ఇప్పుడు NBK111 వర్కింగ్ టైటిల్‌తో మరో హై వోల్టేజ్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. భారీ యాక్షన్, విఎఫ్ఎక్స్‌తో ఈ చిత్రం కొత్త లెవల్‌లో ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆయన కెరియర్‌లో ప్రత్యేకంగా నిలిచిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369 సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ కూడా రాబోతోంది.

మొత్తానికి తెరపై నటసింహం, అసెంబ్లీలో ప్రజాప్రతినిధి, సేవారంగంలో హాస్పిటల్ చైర్మన్. ఈ మూడింటింకి బాలయ్య సమన్యాయం చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

Sai Pallavi : పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో హీరోయిన్ గా సాయి పల్లవి..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balayya Babu

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

34 mins ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

2 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

3 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

4 hours ago

latest news

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

5 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

6 hours ago
Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version