Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Karan Johar: బాలీవుడ్ పై పంజా విసిరిన కరోనా.. కరణ్ పార్టీనే కారణమంటున్న నెటిజెన్స్!

Karan Johar: బాలీవుడ్ పై పంజా విసిరిన కరోనా.. కరణ్ పార్టీనే కారణమంటున్న నెటిజెన్స్!

  • June 7, 2022 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karan Johar: బాలీవుడ్ పై పంజా విసిరిన కరోనా.. కరణ్ పార్టీనే కారణమంటున్న నెటిజెన్స్!

గత మూడు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి వివిధ దశలలో ప్రపంచ దేశాలపై తన పంజా విసురుతుంది.ఈ క్రమంలోనే కరోనా వైరస్ కారణంగా ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్ని అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా కరోనా రెండవ దశ భారత దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లు పట్టి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.

ఇప్పటికే దాదాపు 50 మందికి పైగా సెలబ్రిటీలు కరోనా బారిన పడినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయం గురించి కొందరు సెలబ్రిటీలు అధికారికంగా ప్రకటించిన మరికొందరు మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటూ హోమ్ ఐసోలేటెడ్ అయ్యారు. ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కరోనా కలకలం సృష్టించడానికి కారణం కేవలం ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలు కారణమని తెలుస్తోంది. తాజాగా ఈయన తన 50వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఈ పుట్టినరోజు వేడుక కోసం బాలీవుడ్ తారలు అందరూ ఒక్కసారిగా ఈ పార్టీలో సందడి చేశారు.ఇలా బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేశారు. ఇకపోతే ఈ పార్టీ జరిగిన తర్వాత నుంచి ఒక్కొక్క సెలబ్రిటీ కరోనా బారిన పడుతూ వస్తున్నారు. అయితే వీరందరూ కూడా కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న వారు కావడం విశేషం.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కరోనా తన పంజా విసరడంతో ఎంతోమంది నెటిజనులు ఈ విషయంపై స్పందించి సోషల్ మీడియా వేదికగా కరణ్ జోహార్ ను పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. కరణ్ జోహార్ అందరినీ పిలిచి పార్టీ ఇచ్చావా లేకపోతే కరోనా వైరస్ అంటించావ అంటూ నెటిజన్లు పెద్దఎత్తున నిర్మాత కరణ్ జోహార్ ను ట్రోలింగ్ చేస్తున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karan johar
  • #Producer Karan Johar

Also Read

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

related news

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

trending news

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

55 mins ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

14 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

14 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

19 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

2 days ago

latest news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

23 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

1 day ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version