Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » వివాహ బంధంతో ఒక్కటైన సీరియల్ నటులు అమర్ దీప్ – తేజస్విని… వైరల్ అవుతున్న ఫోటోలు..!

వివాహ బంధంతో ఒక్కటైన సీరియల్ నటులు అమర్ దీప్ – తేజస్విని… వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 14, 2022 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వివాహ బంధంతో ఒక్కటైన సీరియల్ నటులు అమర్ దీప్ – తేజస్విని… వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఈ వెడ్డింగ్ సీజన్‌లో సినిమా ఇండస్ట్రీకి చెందిన తారలంతా పెళ్లి పీటలెక్కుతున్నారు.. సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీలతో పాటు స్మాల్ స్క్రీన్ యాక్టర్స్ కూడా ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ ప్రోగ్రాములతో బిజీ అయిపోతున్నారు.. ఇటీవలే కమెడియన్ యాదమ్మ రాజు వివాహం జరిగింది.. ఇప్పుడు బుల్లితెర నటులు అమర్ దీప్ చౌదరి – తేజస్విని గౌడ వివాహ బంధంతో ఒక్కటయ్యారు..డిసెంబర్ 14న బెంగుళూరులో.. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది..

పలువురు నటీనటులు, యాంకర్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.. ఐదు రోజుల పెళ్లి వేడుకల్లో మెహందీ, సంగీత్, హల్దీ, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫంక్షన్లతో పాటు రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా చేశారు.. ప్రస్తుతం అమర్ దీప్ – తేజస్విని పెళ్లికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..‘జానకి కలగనలేదు’ సీరియల్‌ హీరో అమర్ దీప్ చౌదరి, ‘కేరాఫ్ అనసూయ’ హీరోయిన్ తేజస్విని గౌడ ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు..

అయితే వీరిది ప్రేమ వ్యవహారమా?.. లేక, పెద్దలు కుదిర్చిన వివాహమా?.. అనే సందేహం అందరికీ ఉంది.. అమర్ దీప్ – తేజస్వినిల ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amardeep Chowdary
  • #Amardeep
  • #Amardeep Chowdary
  • #Tejaswini
  • #Tejaswini Gowda

Also Read

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

related news

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

trending news

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

4 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

13 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

22 hours ago

latest news

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

45 mins ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

2 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

3 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version