Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ప్రముఖ ఛానల్స్… రేటింగ్స్ కోల్పోయింది.. వాటి వల్లేనా..?

ప్రముఖ ఛానల్స్… రేటింగ్స్ కోల్పోయింది.. వాటి వల్లేనా..?

  • May 19, 2020 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రముఖ ఛానల్స్… రేటింగ్స్ కోల్పోయింది.. వాటి వల్లేనా..?

లాక్ డౌన్ వల్ల కేవలం సినిమా షూటింగ్ లు మాత్రమే కాదు… సీరియల్స్ షూటింగ్ లు … అలాగే కొన్ని పాపులర్ షో ల షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. గతంలో టాప్ ప్లేస్ లో కొనసాగిన కొన్ని ఛానల్స్… రేటింగ్ లు కోల్పోవడంతో టాప్ ప్లేస్ లను కోల్పోయినట్టు తెలుస్తుంది. ఈ లిస్టులో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఈటీవీ లో ప్రసారం అయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షో మరియు స్టార్ మా లో ప్రసారమయ్యే ‘కార్తీక దీపం’ సీరియల్స్ గురించి…! అవును వీటిలో మహిళా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో చూసే ‘కార్తీక దీపం’ సీరియల్ ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉండేది.

రాత్రి 7:30 … అయితే చాలు లేడీస్ అంతా ఈ సీరియల్ కోసం రెడీ అయిపోతారు. మన పవన్ కళ్యాణ్ తల్లిగారు అంజనా దేవి గారు ఈ సీరియల్ కు పెద్ద ఫ్యాన్. అప్పుడప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సీరియల్ చూస్తుంటారట. అంజనా దేవిగారు చెప్పడం వల్ల ఈ సీరియల్ చూస్తారని తెలుస్తుంది. అలాంటి ఈ సీరియల్ వల్ల స్టార్ మా వారు టాప్ ప్లేస్ లో ఉండేవారు. ప్రతీ వారం ఈ సీరియల్ కు 17 ను మించి టి.ఆర్.పి రేటింగ్ నమోదయ్యేది.

Tv channels lost TRP on Karthika Deepam and Jabardasth1

ఇక ‘జబర్దస్త్’ ఆ తరువాతి స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు షూటింగ్ లు నిలిచిపోవడం వల్ల .. పాత ఎపిసోడ్స్ ను మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో వీటి రేటింగ్ భారీగా పడిపోయిందని సమాచారం. ఇక వీటి క్రేజ్ పోయినట్టేనా అని అందరిలోనూ అనుమానాలు కూడా మొదలయ్యాయి. కానీ ఒక్కసారి మళ్ళీ షూటింగ్ లు మొదలయ్యి.. మళ్ళీ ఆగిన ఎపిసోడ్ నుండీ కంటిన్యూ చేస్తే… మళ్ళీ ఇవి పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Covid19
  • #jabardasth Comedy show
  • #Karthika Deepam
  • #Lock Down

Also Read

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

related news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

trending news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

8 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

14 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

15 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

16 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

17 hours ago

latest news

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

11 hours ago
Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

12 hours ago
Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

14 hours ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

15 hours ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version