Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Harish Shankar, BVS Ravi: ‘వేషాలేస్తున్నావ్..’ బీవీఎస్ రవిపై హరీష్ శంకర్ పంచ్!

Harish Shankar, BVS Ravi: ‘వేషాలేస్తున్నావ్..’ బీవీఎస్ రవిపై హరీష్ శంకర్ పంచ్!

  • February 4, 2022 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar, BVS Ravi: ‘వేషాలేస్తున్నావ్..’ బీవీఎస్ రవిపై హరీష్ శంకర్ పంచ్!

టాలీవుడ్ దర్శకులు హరీష్ శంకర్, బీవీఎస్ రవి ట్విట్టర్ వేదికగా ఒకరినొకరు దూషించుకుంటున్నారు. దానికి కారణమేంటంటే.. ఈరోజు ట్విట్టర్ లో బీవీఎస్ రవి.. వైఎస్ జగన్ ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. అదేంటంటే.. ‘అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది’. ఇది చూసిన నెటిజన్లు బీవీఎస్ రవిపై ఫైర్ అయ్యారు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ ట్వీట్ పై స్పందించాడు.

Click Here To Watch

‘అనుభవించమని ఇచ్చారా..?’ అని ప్రశ్నించాడు. దానికి బీవీఎస్ రవి.. ‘అది సెటైర్’ అని అన్నాడు. అది సెటైర్ లా లేదని హరీష్ శంకర్ అన్నాడు. ఇక్కడితో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ తరువాత బీవీఎస్ రవి ఓ ట్వీట్‌ వేసి వెంటనే డిలీట్ చేశాడు. దీనిపై కూడా హరీష్ శంకర్ కౌంటర్ వేశాడు. ‘ఈ మ్యాటర్ లో నాకు వాట్సప్ అక్కర్లేదు బావా పది మందిలో కూడా సంస్కారవంగా మాట్లాడటం ‘నాకు’ వచ్చు.. కానీ నువ్ అన్‌స్టాపబుల్ కదా? కంటిన్యూ చేయ్’ అని బీవీఎస్ రవికి సంస్కారం లేదన్నట్టుగా కౌంటర్ వేశాడు.

‘సంస్కారం గురించి నువ్ మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది.. బహుషా మొదటి సారి అనుకుంటా కదా?’ అని బీవీఎస్ రవి సెటైర్ వేశాడు. దానికి హరీష్.. ‘అంతేగా ఉన్నదాని గురించి ఎక్కువ మాట్లాడను.. లేని వాళ్ల దగ్గర చెప్పడానికి తడనాడను.. గుడ్ గోయింగ్ బావా ప్లీజ్ కంటిన్యూ.. నాకు వీకెండ్ ఫన్ ఉంది.. నాకు ఖాళీగా ఉన్న సమయంలో నీకు రిప్లై ఇస్తాను.. రిప్లై లేట్ అయితే ఫీల్ అయ్యి మళ్లీవాట్సప్‌లో అందరి దగ్గర ఏడవకు’ అని కౌంటర్ వేశాడు హరీష్ శంకర్.

ట్వీట్ డిలీట్ చేసుకోవడంపై స్పందించిన బీవీఎస్ రవి.. ‘సరి చేసుకోవడం పిరికితనం అయితే సాగతీసుకోవడం చవకబారుతనం. సూపర్ కదా పంచ్. నీతో అదే ఫెసిలిటీ. నీ మొహం చూస్తే పంచ్ పడిపోతుంది. భవదీయుడు భగత్ సింగ్ షూట్‌లో కలుద్దాం పర్మిషన్ ఇస్తే’ అని అన్నాడు. దీనిపై హరీష్ శంకర్ స్పందింస్తూ.. ‘పర్మిషన్ ఇస్తే కాదు బావా.. ఆడిషన్ ఇస్తే రావచ్చు.. ఈ మద్య ‘వేషాలేస్తున్నావ్’ కదా?’ అని అన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనుభవించమని ఇచ్చారా ??🙏🙏 https://t.co/GaQxHVJLnJ

— Harish Shankar .S (@harish2you) February 3, 2022

When ur explaining satire it isn’t satire any more … getwellsoon https://t.co/iLNrRBqspX

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

Lol… it’s not just the SHOW.. many of ur traits are UNSTOPPABLE bawa… pls continue …@BvsRavi https://t.co/Wl8ggPJM1C

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

Ee matter lo nakau whatsapp akkarledhu Bawa Padi mandhilo kooda sanskaarvanthangaa maatladdam “naaku” ochu .. but as i said ur UNSTOPPABLE pls continue !!! 😜😜😜 https://t.co/2kFBbOr7lf

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

Hahahahaah deleted ?? @BvsRavi ur a quick learner Bawa …. Keep it up !!! https://t.co/vW944aO4yh

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

Anthe gaa unnadaani gurinchi ekkuva maatladanu leni valladaggara cheppadaaniki thadanadanu …good going Bawa pls continue ….. am having my weekend fun .. but will answer only at my leisure ;reply late ayithe feel ayyi mallee Whstsapp lo andari daggara edavaku ; https://t.co/4kwmbQMOPk

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

Tweets delete chese pirikithanam kanna …ontarithanam better emo kadhaa Bawa !!! Omg edi Emaina neetho naa flow super Bawa .. waiting for ur next come on u do it I mean u can Tweet it … https://t.co/pLNKr87GWv

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

Permission isthe kaadhu Bawa Audition isthe raavochu …. ee madhya “veshaalestunnav”kadhaaa @BvsRavi https://t.co/ss4fUeiVKn

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BVS Ravi
  • #Director Harish Shankar
  • #harish shankar

Also Read

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

related news

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

Subramanyam For Sale: 10 ఏళ్ళ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Subramanyam For Sale: 10 ఏళ్ళ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

1 hour ago
Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

3 hours ago
Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

Kiran Abbavaram: అతనితో హ్యాట్రిక్ కొట్టిన కిరణ్ అబ్బవరం..?!

4 hours ago
Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bison Review Telugu: బైసన్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

20 hours ago

latest news

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

20 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

20 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

20 hours ago
Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

22 hours ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version