Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ravi Teja,Bellamkonda Sreenivas: టాలీవుడ్‌లో ‘టైగర్‌’ ఎలాంటి పరిస్థితి తెస్తాడో…!

Ravi Teja,Bellamkonda Sreenivas: టాలీవుడ్‌లో ‘టైగర్‌’ ఎలాంటి పరిస్థితి తెస్తాడో…!

  • November 5, 2021 / 04:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja,Bellamkonda Sreenivas: టాలీవుడ్‌లో ‘టైగర్‌’ ఎలాంటి పరిస్థితి తెస్తాడో…!

ఒకే బ్యాగ్రౌండ్‌తో రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కడం చూశాం, ఒకే పేరుతో ఎట్‌ ఏ టైమ్‌ రూపొంది ఇబ్బందులు పడ్డ, పెట్టిన సినిమాలు చూశాం. కానీ ఒకే వ్యక్తి జీవిత కథతో ఒకే సమయంలో సినిమాలు రూపొందడం చూశారా. దీనికి ఇప్పుడు టాలీవుడ్‌ వేదికైంది. ఈ విచిత్ర వ్యవహారానికి హీరోలు ఒకరు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ అయితే, మరొకరు రవితేజ. ఇక ఆ నేపథ్యం ఏంటంటే… స్టూవర్ట్‌పురానికి చెందిన టైగర్‌ నాగేశ్వరరావు.

స్థూలంగా విషయం అర్థమైందిగా… ఇప్పుడు డీటైల్స్‌లోకి వెళ్దాం. స్టూవర్ట్‌పురానికి చెందిన గజదంగ టైగర్‌ నాగేశ్వరరావు గురించి ఆ ప్రాంత వాసులకు బాగా తెలుసు. మిగిలిన ప్రాంతాలకు అంతోకొంతో తెలుసు. పేరుకే గజదొంగ అయినా… ఆ ప్రాంత వాసులకు అతనో సూపర్‌ హీరో. అందుకే అతని కథను సినిమాగా తీయడానికి సిద్ధమయ్యారు. చాలా నెలల క్రితం బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నుండి ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదలైంది. ఆ తర్వాత దీనిపై ఎలాంటి సమాచారం లేదు.

ఇంతలో ఒక నెల నుండి రవితేజ… ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా తీస్తున్నాడని వార్తలొచ్చాయి. దీపావళి సందర్భంగా ఆ సినిమా టీజర్‌ లుక్‌ను విడుదల చేశారు. దీంతో ‘టైగర్‌’ కథ అటు తిరిగి ఇటు తిరిగి రవితేజ దగ్గరకు వచ్చిందా అని అనుకున్నారు. తీరా సాయంత్రానికి సాయిశ్రీనివాస్‌ నుండి ‘స్టూవర్ట్‌పురం దొంగ’ అంటూ లుక్‌ పోస్టర్‌ ఇచ్చారు. అంతే కాదు టైటిల్‌లో ‘బయోపిక్‌ ఆఫ్‌ టైగర్‌ ’ అని రాసుకొచ్చారు. దీంతో ఏంటి…

ఒకే వ్యక్తి బయోపిక్‌గా రెండు సినిమాలా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అసలు ఇలా ఎందుకు జరిగింది. రవితేజ ‘టైగర్‌’ను వంశీ తెరకెక్కిస్తుంటే, సాయిశ్రీనివాస్‌ ‘స్టూవర్ట్‌పురం దొంగ’ను కేఎస్‌ రూపొందిస్తున్నారు. ఇంతవరకు మనకు తెలుసు. మరి ఒకే కథను ఇద్దరు ఎందుకు తీస్తున్నారో, వెనుక ఏం జరిగింది. ఈ సినిమాలు ముందుకెళ్తే… టాలీవుడ్‌లో ఎలాంటి పరిస్థితి వస్తుందో చూడాలి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Srinivas
  • #RaviTej
  • #Stuartpuram Donga
  • #Tiger Nageswara Rao

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

24 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

1 day ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

2 days ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

2 days ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

2 days ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

2 days ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version