Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Andhadhun Remake: మిగిలిన రెండు ‘అంధాదున్‌’ల గురించి తెలుసా?

Andhadhun Remake: మిగిలిన రెండు ‘అంధాదున్‌’ల గురించి తెలుసా?

  • September 23, 2021 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Andhadhun Remake: మిగిలిన రెండు ‘అంధాదున్‌’ల గురించి తెలుసా?

ఏ వుడ్‌లో అయినా ఓ సినిమా హిట్‌ అయ్యింది అంటే… మిగిలిన వుడ్‌ల కళ్లు పడతాయి అంటుంటారు. అలా చాలా సినిమాలు ఒక దగ్గరి నుండి మరో దగ్గరకు వెళ్లాయి. అందులోనూ అవార్డులు అందుకున్న సినిమాలైతే ఇంకా వేగంగా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి సినిమానే ‘అంధాదున్‌’. ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ఈ సినిమా వివిధ భాషల్లో రీమేక్‌ అవుతోంది. అందులో ఒకటి రిలీజ్‌ అవ్వగా… ఇంకో రెండు రెడీగా ఉన్నాయి.

‘అంధాదున్‌’ రీమేక్‌గా తెలుగులో ‘మాస్ట్రో’ అనే సినిమా రూపొందింది. నితిన్‌ నటించిన ఈ సినిమా ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలై… మంచి విజయం సాధించింది. మాతృకకు తగ్గట్టుగా… ‘మాస్ట్రో’ తెరకెక్కించారని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు మరో రెండు సినిమాలు అలరించడానికి సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి తమిళంలో కాగా, మరొకటి మలయాళంలో రూపొందుతోంది. తమింలో ప్ర‌శాంత్ హీరోగా ఆయన తండ్రి త్యాగ‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రీమేక్ మొదలైంది. ట‌బు పాత్ర‌ కోసం సిమ్రన్‌ను తీసుకున్నారు. రాధిక ఆప్టే పాత్రను ప్రియా ఆనంద్ చేస్తోంది.

మ‌ల‌యాళం రీమేక్ ‘భ్ర‌మం’ పేరుతో తెరకెక్కుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ మ‌ల‌యాళంలో లీడ్ రోల్. టబు పాత్రను మమతా మోహన్‌దాస్‌ చేస్తోంది. రాధికా ఆప్టే పాత్రను రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రవి.కె.చంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబ‌రు 7న ఈ సినిమా కూడా ఓటీటీలోనే వస్తుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maestro
  • #Nabha Natesh
  • #nithiin
  • #Tamannaah

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

8 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

16 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

19 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

19 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

20 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

9 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

10 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

14 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

15 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version