Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ కోసం ఆ ఇద్దరు వెయిటింగ్?

Prabhas: ప్రభాస్ కోసం ఆ ఇద్దరు వెయిటింగ్?

  • May 25, 2022 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ కోసం ఆ ఇద్దరు వెయిటింగ్?

రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో ఇటీవల ఊహించని విధంగా బిగ్గెస్ట్ డిజాస్టర్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తదుపరి సినిమా మాత్రం ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కష్టపడుతున్నాడు. ప్రభాస్ తదుపరి సినిమా ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరపైకి రాబోతోంది ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి

అలాగే ప్రభాస్ లైనప్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్ K తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మరొక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో జెట్ స్పీడ్ లో ఒక సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నా విషయం తెలిసిందే. హారర్ కాన్సెప్ట్ గా తెరకెక్కబోయే ఆ సినిమాను వీలైనంత వరకు కేవలం ఒక లోకేషన్ లోనే షూటింగ్ మొత్తాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారు.

ఇప్పటికే గచ్చిబౌలి కి సమీపంలోని ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో అతిపెద్ద బంగ్లా సెట్ కూడా వేశారు. 90% షూటింగ్ మొత్తం అక్కడే జరుగుతుంది అని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రభాస్ ఎప్పుడు మొదలు పెడతాడు అనేది పెద్ద కన్ఫ్యూజన్. అయితే ఎప్పుడు మొదలు పెట్టినా కూడా దర్శకుడు మారుతి సిద్ధంగా ఉండాలని అలాగే హీరోయిన్ మాళవిక మోహనం కూడా రెడీగా ఉండాలి అని నిర్మాతలు సూచించారట.

ప్రభాస్ ఒకసారి షూటింగ్ మొదలు పెడితే ఏ మాత్రం ఆపడు కాబట్టి ఎలాంటి గ్యాప్ లేకుండా దర్శకుడు, హీరోయిన్ సిద్ధంగా ఉండాలి అని ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మాళవిక మోహనన్ కూడా కొత్త ప్రాజెక్టులను ఓకే చేయడంలో కాస్త వెనుకడుగు వేయడానికి కూడా ఇదే కారణమని టాక్. ఎలాగైనా ఈ బ్యూటీ ప్రభాస్ తో సినిమా చేయాలనే ఇంతవరకు వచ్చిన కొన్ని తెలుగు ఆఫర్స్ ను కూడా రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Prabhas
  • #Radhe shyam
  • #SALAAR

Also Read

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

30 mins ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

1 hour ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

19 mins ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

59 mins ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version