Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అలా వచ్చి వరుసగా ఫెయిల్‌ అవుతున్న హిట్‌ దర్శకులు!

అలా వచ్చి వరుసగా ఫెయిల్‌ అవుతున్న హిట్‌ దర్శకులు!

  • September 7, 2022 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలా వచ్చి వరుసగా ఫెయిల్‌ అవుతున్న హిట్‌ దర్శకులు!

సినిమా కథలు బాగా రాసేవారు.. దర్శకత్వంలోకి వచ్చి హిట్లు కొట్టారు, కొడుతున్నారు, కొడతారు కూడా. ఎందుకంటే వారికి పట్టు అలా ఉంటుంది మరి. అయితే బాగా దర్శకత్వం వచ్చినవాళ్లు కథ రాయడం అనేది మనం పెద్దగా చూసి ఉండం. ఏంటీ.. దర్శకుడు, రచయిత గురించి ఇంతగా చెబుతున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు టాపిక్ రాత – తీత మధ్యనే కాబట్టి. ఓ మంచి కథ రాసుకొని డైరక్ట్‌ చేస్తే మంచి విజయాలు అందుతున్నాయి. అదే వేరే వారికి ఇస్తే కష్టమేనా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ చర్చ మళ్లీ వచ్చింది.

బాగా సినిమా తీసేవాళ్లు కథ రాసి వేరొకరికి ఇస్తే సరైన విజయాలు దక్కవు అని గతంలో కొన్ని సార్లు నిరూపితైమంది. తాజాగా ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ తేడా కొట్టేసరికి ఈ మాట మరోసారి డిస్కషన్‌కి వచ్చింది. ‘జాతిరత్నాలు’తో సెకండ్‌ అటెంప్ట్‌లో మంచి విజయం అందుకున్నారు కేవీ అనుదీప్‌. ఆ సినిమాలో ఆయన రాసిన టైమింగ్‌, కామెడీ బాగా వర్కవుట్‌ అయ్యింది. కానీ నెక్స్ట్‌ ప్రయత్నం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ కథ రాసుకొని వేరేవాళ్లకు ఇచ్చారాయన. దీంతో సినిమా దెబ్బకొట్టింది అని చెప్పాలి.

ఆ సినిమాకు దర్శకత్వం వహించిన వంశీధర్‌, లక్ష్మీనారాయణ సరిగ్గా హ్యాండిల్‌ చేయలేకపోయారు. ఈ సినిమా పక్కనపెట్టి కొంచెం వెనక్కి వెళ్తే మరో సినిమా ఇలాంటిదే కనిపిస్తుంది. ‘గాలి సంపత్‌’ అంటూ అనిల్‌ రావిపూడి ఓ కథకు స్క్రీన్‌ప్లే రాసిచ్చారు. అనీశ్‌ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. అన్నట్లు ఈ సినిమాకు అనిల్‌ సమర్పకులు కూడా. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర చేదునే మిగిల్చింది. దీంతో అప్పుడు కూడా ఇలానే మాట్లాడుకున్నారు. రాసి తీస్తే ఓకే కానీ, రాసి ఇచ్చేస్తే కష్టమే అని అన్నారు. ఇప్పుడూ అదే అంటున్నారు.

టాలీవుడ్‌లో ఇలా దర్శకులు కథలు వేరొకరికి ఇచ్చే సందర్భాలు తక్కువ. కానీ ఇచ్చిన వాటిలో విజయాల శాతం చాలా తక్కువే అని చెప్పాలి. పూరి జగన్నాథ్‌ కూడా ఇలా కథలు ఇచ్చి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. దీంతో దర్శకులు కమ్‌ రచయితలు ఈ విషయం గమనించాలి అని అభిమానులు అనుకుంటున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #Anudeep
  • #First Day First Show
  • #KV Anudeep

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

24 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version