Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Tyson Naidu: నేనున్నా అంటున్న బెల్లంకొండ.. క్రిస్మస్‌కి త్రిముఖ పోరు ఖాయమా?

Tyson Naidu: నేనున్నా అంటున్న బెల్లంకొండ.. క్రిస్మస్‌కి త్రిముఖ పోరు ఖాయమా?

  • October 9, 2025 / 04:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tyson Naidu: నేనున్నా అంటున్న బెల్లంకొండ.. క్రిస్మస్‌కి త్రిముఖ పోరు ఖాయమా?

డిసెంబరు ఆఖరులో రెండు కాస్త పేరున్న సినిమాలు విడుదలవుతున్నాయని.. వాటితో ఈ ఇయర్‌ ఎండింగ్‌ ఆసక్తికరంగా మారబోతోంది అని చదువుకున్నాం. ఇతర భాషల్లో సినిమాలు ఉన్నప్పటికీ రెండు సినిమాల మధ్యనే పోరు అనేలా డిసెంబరు 25న టాలీవుడ్‌లో పరిస్థితి కనిపిస్తోంది. కట్‌ చేస్తే ఇప్పుడు మూడో సినిమా డిసెంబరు ఆఖరుకి రావడానికి రెడీ అవుతోంది అని అంటున్నారు. అదే చాలా కాలంగా కోల్డ్‌ స్టోరేజీలో ఉన్న ‘టైసన్‌ నాయుడు’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సాగర్‌ కె చంద్ర కాంబోలో చాలా నెలల క్రితం ప్రారంభమైన సినిమా ఇది.

Tyson Naidu

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇటీవల ‘కిష్కింధపురి’ అంటూ ఓ హారర్‌ సినిమాతో వచ్చాడు. ఆ సినిమాకు ఓ మోస్తరు టాక్‌ వచ్చింది. ఈ క్రమంలో తన మాస్‌ యాక్షన్‌ సినిమా ‘టైసన్ నాయుడు’ను డిసెంబరు 25న రిలీజ్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఆ సమయానికి బొమ్మ రెడీ అవుతుందా లేదా అనేది తెలియదు కానీ.. బిజనెస్‌ను ప్రారంభిస్తున్నారట. దాని బట్టే విడుదల ఉంటుంది అని చెబుతున్నారు.

tyson naidu to release in christmas eve

క్రిస్మస్‌ పండగను టార్గెట్‌ చేసుకొని ఇప్పటికే అడివి శేష్‌ – మృణాల్‌ ఠాకూర్‌ ‘డెకాయిట్‌’ను సిద్ధం చేస్తున్నారు దర్శకుడు షానియేల్ డియో. తాజాగా రోషన్ ‘ఛాంపియన్’ను అప్పుడే తీసుకొస్తామని ప్రకటించారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. వైజయంతి మూవీస్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిజానికి ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయాల్సింది. ఎందుకో కానీ ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ‘డెకాయిట్‌’ సినిమా పరిస్థితి కూడా అంతే.

year ending movies of 2025

‘డెకాయిట్‌’ నుండి శ్రుతి హాసన్‌ తప్పుకోవడంతో మృణాల్‌ ఠాకూర్‌ని తీసుకొని మరోసారి కాంబినేషన్‌ సీన్స్‌ షూట్‌ చేశారు. అలా రెండు లేటు సినిమాలు పోరు జరగబోతోంది. బాలీవుడ్ సినిమా ‘ఆల్ఫా’, హాలీవుడ్‌ సినిమా ‘అనకొండ’ కూడా ఆ డేట్‌కే వస్తున్నాయి. 1997లో వచ్చిన ‘అనకొండ’ సినిమాకు ఇది రీబూట్‌ అంటే రీమేక్‌కి ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌ అని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగులో భారీగానే విడుదల చేయాలని టీమ్‌ ఫిక్స్‌ అయిందట.

అసలైన రూప ఆమె..’ఆనంద్’ ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alpha
  • #Bellamkonda Sai Sreenivas
  • #Decoit
  • #Sagar k Chandra
  • #Tyson Naidu

Also Read

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

related news

Tollywood: టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ వార్‌: ఇయర్‌ ఎండింగ్‌లో ‘లేట్‌’ సినిమాల పోరు!

Tollywood: టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ వార్‌: ఇయర్‌ ఎండింగ్‌లో ‘లేట్‌’ సినిమాల పోరు!

trending news

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

2 hours ago
K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

2 hours ago
Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

4 hours ago
Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

9 hours ago
Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

9 hours ago

latest news

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్..  ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్.. ‘తెలుసు కదా’

2 hours ago
Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

3 hours ago
Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

5 hours ago
Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌..  ఏమన్నారంటే?

Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

6 hours ago
Bhanu Bhogavarapu: చిరు – విజయశాంతి.. రవితేజ – శ్రీలీల.. పోలిక పెద్దగానే ఉంది.. బ్యాలెన్స్‌ చేస్తారా?

Bhanu Bhogavarapu: చిరు – విజయశాంతి.. రవితేజ – శ్రీలీల.. పోలిక పెద్దగానే ఉంది.. బ్యాలెన్స్‌ చేస్తారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version