Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఆర్ఆర్ఆర్ మూవీకి ఊహించని సమస్య.. ఏమైందంటే..?

ఆర్ఆర్ఆర్ మూవీకి ఊహించని సమస్య.. ఏమైందంటే..?

  • March 11, 2021 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ఆర్ఆర్ మూవీకి ఊహించని సమస్య.. ఏమైందంటే..?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీపై తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మొదట ప్రకటించిన రిలీజ్ డేట్ ప్రకారం 2020 సంవత్సరం జులై 31వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ వేర్వేరు కారణాల వల్ల రాజమౌళి రిలీజ్ డేట్ ను 2021 సంవత్సరం జనవరి 8వ తేదీకి మార్చారు. కానీ కరోనా, లాక్ డౌన్ వల్ల ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మళ్లీ మారింది.

ఈ ఏడాది దసరా పండుగ కానుకగా ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్న రాజమౌళి శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేయడం కోసం అహర్శిశలు శ్రమిస్తున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి ఎటువంటి ఆవాంతరాలు లేకుండా ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతుండగా హీరోయిన్ అలియా భట్ రాజమౌళికి కొత్త సమస్యలను సృష్టించింది. స్టార్ హీరో రణబీర్ కపూర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అలియా భట్ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

మరికొన్ని రోజుల్లో అలియా భట్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా తాత్కాలికంగా ఈ షెడ్యూల్ షూటింగ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీలో అలియా భట్ సీత పాత్రలో నటిస్తుండగా ఈ పాత్ర నిడివి సినిమాలో మరో పాత్రలో నటిస్తున్న ఒలీవియా మోరిస్ కంటే ఎక్కువని తెలుస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందా..? కాదా..? అనే సందేహం ఫ్యాన్స్ ను వేధిస్తోంది. అలియా భట్ ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో ఎప్పటినుంచి పాల్గొంటారో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Dvv Danayya
  • #Jr Ntr
  • #Lyca Productions

Also Read

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

trending news

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

26 mins ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

24 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

1 day ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

1 hour ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

2 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

6 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version